Saturday, May 23, 2015

Websites

Websites

http://genvideos.com/
http://seed2peer.eu/movies/romance/
http://pssmovement.org/telugu/brahmarshi-patriji/meditation-songs/12-brahmarshi-patriji/20-dhyanamu-cheddamu-ro
http://ayurbless.blogspot.in/p/u.html [ medical ]
http://perativaidyam.blogspot.in/ [ medical]
http://www.intivaidyam.in/ [ medical]
http://ayurveda19.blogspot.in/ [ medical]
http://mbtube.com/search.php?find=telugu+children+story
http://food-health-disease.blogspot.in/2012/08/blog-post.html [ health]
http://www.vaidyam.info/ [ medical]
http://emitiendukuela.blogspot.in/ [ ALL THINGS]
http://teluguwaps.youclip.mobi/ [ movies]
http://www.movieloverz.com/ [ movies]
http://etorrent.me/ [ movies]

http://download-idm.com/ [ movies]
http://teluguvarisaidarbar.blogspot.in/ [ saibaba]

http://mazamp3.ga/video/list/3998274 [ 3gp movies]
http://ayurvedhaindia.blogspot.in/ [ AYURVEDA MEDICIAN]

http://www.mp3songss.com/latest-video-songs/ [ vedio songs]

http://gkseva.blogspot.com/ [ GK AND OTHERS ]

http wincreator.comvideo-cuttersid= [ vedio converter & cutter & downloader]
https://0-www.youtube.com.millie.wpbpl.com/results?search_query=kothi [ youtube download]

http://www.sharelyrics4u.com/ [ lyrics]
Mp3Vd.in [ vedios]

http://srinivasamsujata.blogspot.in/2008/11/blog-post_4958.html [ keertanalu]

http://telanganainsight.blogspot.in/ [ like blog]
http://te.vikaspedia.in/ [ good site for all]

http://seed2peer.eu/search/dochey/ [ NEW MOVIES]
http://telugump3.a2z3gp.com/wap/Telugu+Mp3/Telugu+Mp3+Jokes.html [ all things]

kingmovies.wap-ka.com  [ movies ] 

Tuesday, May 19, 2015

శ్రీ హనుమన్నామావళి

శ్రీ హనుమన్నామావళి

1. అంజనీ తనయ - నమో హనూమాన్ - కపీశ్వరాయ - కపీశ్వరాయ
2. పవన కుమార29. రామవాహన
3. బ్రహ్మ భవిష్య30. వాలివధ ప్రియ
4. విష్ణు స్వరూప31. సాగర లంఘన
5. రుద్రావతార32. మైనాక పూజిత
6. శ్రీ దత్త రూప33. సింహికాదళన
7. దత్తైక వేష34. లంకిణీ దమన
8. రాక్షస మర్దన35. సీతాన్వేషక
9. పిశాచ భంజన36. అశోకవనగత
10. పింగళ లోచన37. సీతాదర్శన
11. కాంచనవర్ణ38. జ్వాలాగ్నివాల
12. మేరు శైల సమ39. లంకాదహన
13. హేమదుకూల40. రామభాషణ
14. యజ్ఞోపవీతిన్41. శ్రీ రామదూత
15. బాహుస్తంభ42. రామపాదనత
16. అంసగదాధర43. లక్ష్మణ వాహన
17. స్వర్ణకుండల44. ఇంద్రజిత్సమర
18. మాణిక్య మకుట45. సంజీవి గమన
19. కుంచిత కేశ46. సంజీవి గిరిధర
20. ఊర్ధ్వ త్రిపుండ్ర47. సౌమిత్రి బోధక
21. వ్యాకరణజ్ఞ48. రావణ వధరత
22. భాస్కర శిష్య49. పుష్పక గోచర
23. గిరియుగ పదయుగ50. రామరాజ్యప్రియ
24. మేఘ గర్జన51. రామరాజ్యచర
25. ఉగ్రపరాక్రమ52. శ్రీరామ భక్త
26. సుగ్రీవ సచివ53. హే జ్ఞాన శేఖర
27. సుగ్రీవ రక్షక54. భక్తాగ్రగణ్య
28. రామానయన55. హేయోగిరాజ

షిరిడీ

ముంచ ముంచ కృష్ణం - వంచకం తమేకమ్‌ (పల్లవి)

1. దత్తాత్రేయం దయావిహీనం - కాశీ స్నానం కామవికారమ్‌
వేదాధ్యయనం వేశ్యా వశ్యం - బ్రహ్మధ్యానం మదిరాలోలమ్‌

2. గీతాచార్యం గోపీ జారం - మోహాతీతం రాధా మోహమ్‌
ధర్మాధారం పరదధి చోరం - యతితతిసేవ్యం రాసక్రీడమ్‌

3. దిగంబరాఖ్యం పీతదుకూలం - లక్ష్మీనాధం భిక్షుకవృత్తిమ్‌
వేదాన్తానా ముపదేష్టారం - వేశ్యావాటీ పధి సంచారమ్‌


-------------------
కిమస్తి దత్తే ? కమలే ! విముక్త శీలే, విమలే ! (పల్లవి)

వర్ష సహస్రం మహర్షిలోకే - సరసీకూలే నిరీక్షమాణే
ఆలింగితోஉయం దిగంబరాంగ్యా - సాక్షాద్దదృశే దిగంబరాంగః

(వేయి సంవత్సరములు మహర్షులు సరస్సు తీరమున వేచియుండగా దిగంబరిచే ఆలింగితుడై దిగంబరుడుగ కనిపించెను !)

యస్మిన్‌ దృష్టే విచ్ఛిద్యన్తే - సర్వే బంధా స్సుతపతిరూపాః
తదేకబంధా త్సర్వ విముక్తిః - స్వార్ధం పశ్య ప్రభుతాహ్యేవమ్‌

(ఆయనపైనే బంధమునుంచి, పతిపుత్రాదుల బంధములను తెంచుకొన్ననే సర్వ విముక్తి!. ఆయనకు ఎంత స్వార్ధము! అధికారము కలవారిట్లే ఉందురు)

ఏకాంతం న స్సాధక యోగ్యం - సముపదిశన్యో వేదాంతార్ధైః
నృత్యతి సహి నవరాస విలాసీ - బృందావన భువి గోపీ బృందైః

(మన సాధనకు ఏకాంతమును తత్త్వము ద్వారా బోధించి, తాను మాత్రము బృందావనములో రాసలోలుడై గోపీ బృందములతో కూడి గంతులు వేయుచున్నాడు!)


---------------------------------------
ఎంత దయ ! ఎంత దయ ! ఓ సాయీ !
ఇంత దయ చూపితివె ! గోసాయీ ! (పల్లవి)

కాలికుక్కనే గురువుగఁ జేసి - వేద గీతలను చెప్పించితివి !
ఉచ్ఛిష్టముఁదిని బ్రతుకు జీవిని - నివేదనార్హుని చేసితివిచట !

అంటగరానిది పిచ్చికుక్కయె - తలపై నుంచియు ఆడించితివి !
ఈ పిచ్చికుక్క కరచిన క్షణమె - బ్రహ్మఙ్ఞానము పిచ్చిపుట్టెనె?

కుక్క వచ్చునెడ శుద్ధి మంత్రములు ! కుక్కయె నాలుగు వేదములఁజెప్పె
శీలుని గృహమున భోక్తగ వచ్చియు - నల్ల కుక్కనట వెంటఁదెచ్చితివి!

బ్రాహ్మణులందరు నిను వెలివేయగ - కృష్ణ శ్వానము వేదముఁబలికెను
శ్వానము నేను కృష్ణుడు నేను - కృష్ణ శ్వానము నేనే దత్త !


-------------------
షిరిడీ కుక్కను చూడండీ ! సద్గురువుగ వచ్చాడండీ ! (పల్లవి)

దూరదూరముగ నుండండీ - పిచ్చికుక్క ఇది పోపొండీ !
కరచిన వెంటనె మీకండీ - బ్రహ్మపిచ్చి కలిగేనండీ

ఆపిచ్చి నయము కాదండీ - శాశ్వత మోక్షమె గతియండీ
జీవికి యాతన నిస్తాను - అంత్య కాలమున వస్తాను

కాశీపురమున ఉంటాను - కాలభైరవుడు అంటారు
అట్టహాసమును చేసేను - బ్రహ్మాండములే పగిలేను

కసాయి కఠినుడనేనండీ - దాక్షిణ్యమనుట లేదండీ
కర్మ ఫలములనే ఇస్తాను - ధర్మ రక్షణను చేస్తాను

నాలుగు దిక్కుల నేనుంటా - ధర్మధేనువును రక్షిస్తా
వీరభద్రునిగ ఆనాడు - దక్ష శీర్షమును తుంచాను

పాశుపతాస్త్రము నేనేను - పార్ధుని రక్షణ చేశాను
శూలము చక్రము నేనేను - దత్తుని కరముల వెలిగేను

శంఖము డమరువు నేనేను - నాధ్వని వేదము వింటేను
కుండీ మాలలు జపములు నేను - సాధన మార్గము సూచిస్తాను

బ్రాహ్మణోஉహమపి చండాలోஉహం - సాధుధేనురపి క్రూరశ్వాஉహమ్‌
శ్రీదత్తోஉహం గురుదత్తోஉహం - ప్రభు దత్తోஉహం తవ దత్తోஉహమ్‌

Friday, May 1, 2015

అర చేతిలో దాచుకోగలిగే మందులే ముద్రలు

అర చేతిలో దాచుకోగలిగే మందులే ముద్రలు . 

 చేతి వేళ్ళ చివరి కోనలలో వేలాది నాడులు వుంటాయి . ముద్రల వలన పంచ భౌతిక శక్తులు సవరింప బడి ఆరోగ్యం కలుగుతుంది  

విశ్వాసం కలిగిన ప్రయత్నం వలన తీవ్రమైన అనారోగ్యాన్ని కూడా పూర్తిగా తగ్గించుకోవచ్చు 

ముద్రలు చేసే ముందు - చేతులను పరిశుబ్రం గ కడుగుకుని ,ప్రశాంత మైన మనసుతో కుర్చొనవలెను . ముద్రలను మృదువుగా పట్టవలెను . నొప్పి కలిగేలాగా పట్టనవసరం లేదు 
ముద్రలను రెండు చేతులతోనూ ఆచరించవలెను . 

mrutyunjaya mudra

1. మృత్యుంజయ ముద్ర :(గుండె నొప్పికి )heart pain :

చూపుడు వేలిని మడిచి మొదటి కణుపు ను బొటన వెలి మద్య మెత్తని భాగం తో నొక్కి పెట్టి - మద్య వేలు ని ఉంగరం వేలుని బొటన వేలి అంచుతో తాకించి పెట్టాలి 

ఉపయోగాలు : గుండె నొప్పి వచ్చినప్పుడు ఈ ముద్ర వలన మూడు క్షణములలో ఉపసమనం కలుగుతుంది .
అలాగే గుండె జబ్బులు కలవారు , గుండె నొప్పివున్నవారు , గుండె దడ వున్నవారు - ఈ ముద్ర ను ప్రతి రోజు మూడు పూటలా 10 నిముషముల పాటు ఆచరించడం వలన గుండె ఎంతో ఆరోగ్యం గ ఉంటుదని తెలియచేస్తున్నాము . ముద్రను రెండు చేతులతో ఆచరించవలెను .




vaata naasa mudra
2. వాత నాశక ముద్ర  :(spondilitis )
చూపుడు వేలు ని మద్య వేలు ని మడిచి అరచేతికి ఆనించి బొటన వేలితో నొక్కిపెట్టి వుంచవలెను . మిగిలిన రెండు వెళ్ళు నిటారుగా వుంచవలెను

ఉపయోగములు : ఈ ముద్రను ఆహారానికి ముందు 3 పూటల చెయ్యడం వలన - మెడ నొప్పి తగ్గుతుంది . శరీరం లో వున్నా వాతపు నొప్పులు తగ్గిపోతాయి , స్పొండిలిటిస్ (మెడ నొప్పి)కి ఈ ముద్ర తో పాటు మృత్యుంజయ ముద్ర ను కూడా ఆచరించ వలెను . ఈ ముద్ర ఆచరించడం వలన  స్త్రీలకు ముట్టు నొప్పి నుండి ఉపసమనం కలుగుతుంది .
kafa nasa mudra
 3. కఫ నాశ ముద్ర /
స్థౌల్య హర ముద్ర :
(obesity )
ఉంగరపు వేలు చిటికెన వేలు కిందికి మడిచి అర చేతికి ఆనించి బొటన వేలితో నొక్కి పెట్టి వుంచి చూపుడు మద్య వేళ్ళను నిటారుగా వుంచవలెను . 
ఉపయోగాలు : 
శరీరం లో వున్నా అధికమైన జలుబు ,కఫం తగ్గి - శరీరం శక్తి వంతం అవుతుంది . ఒంట్లో పేరుకున్న అధిక కొవ్వు కరుగుతుంది .  స్త్రీలలో థైరాయిడ్ అసమానతల వల్ల మెన్సెస్  ఆగిపోవడం లేదా 5,6 నెలలకు రావడం, అవాంచిత రోమాలు ఏర్పడడం - అధిక బరువు వంటి సమస్యలకు ఈ ముద్ర వలన పరిష్కారం దొరుకుతుంది . దీనిని 3 పూటల నమ్మకం తో 10-15 నిముషాల పాటు ఆచరించగలరు . 


praana mudra
 4.ప్రాణ ముద్ర :
(energy )
బొటన వేలి అంచుతో - చిటికెన వేలు ఉంగరం వేలు అంచులను కలిపి /తాకించి వుంచవలెను . చూపుడు మద్య వేళ్ళు నిటారుగా వుంచవలెను . 
ఉపయోగాలు :
ఈ ముద్ర వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది . నీరసం నిస్సత్తువ తగ్గి శక్తిని కలిగిస్తుంది . అనవసరమైన మానసిక ఆందోళన తగ్గి ప్రసాంతత కలుగుతుంది . దీని వలన కంటి దృష్టి కి బలం కలుగుతుంది . ఆలోచనలో స్పష్టత  వస్తుంది . 
apaan mudra
5. అపాన ముద్ర : 
(constipation ,purification )
బొటన వేలి తో మద్య వేలు ఉంగరం వేలు తాకించి వుంచి - చూపుడు వేలు ,చిటికెన వేలు నిటారుగా వుంచవలెను 
ఉపయోగాలు :                                      ఈ ముద్ర వలన శరీరం లోని ద్రవ రూప , వాయి రూప, ఆలోచనల రూపం లోని  మలినములు విష పదార్ధాలు  బహిష్కరించ బడతాయి .     మలబద్దకము సమస్య పరిష్కారం అవుతుంది .   లివర్ పని చేయు తీరు మెరుగుపడి మానసిక ప్రసాంతతకలుగుతుంది . ఆత్మవిశ్వాసం,  ఓర్పు , సహనము కలిగి మంచి ఆలోచనా తీరు కలుగుతుంది            
                                                          
vaayu mudra 

6. వాయు ముద్ర :
(hormonal imbalance )
చూపుడు వేలును మడిచి బొటన వేలితో నొక్కి పెట్టి వుంచవలెను . మిగిలిన్ ఆమూడు వేళ్ళు నిటారుగా వుంచవలెను

ఉపయోగాలు : శరీరం లో వుండే endocrine glands - అంతస్రావ గ్రంధులు విడుదల చేసే హార్మోన్ లు సక్రమం గ విడుదల కావడానికి ఈ వాయు ముద్ర ఉపయోగ పడుతుంది .
దీని వలన కాలేయము సక్రమం గ పని చేసి ఆలోచనలు సక్రమం గ కలిగే లాగా వునపయొగ పడుతుంది .ఈ ముద్ర వలన తలలో మెడ భాగం లో వాతం  వలన తల తిరగడం , నిలబడలేక పడిపోవడం లాంటి సమస్యలు తగ్గుతాయి

gnaana mudra
 7. జ్ఞాన ముద్ర : 
(knowledge )

చూపుడు వేలి అంచు బొటన వెలి అంచు కలిపి మిగిలిన 3వేళ్ళను నిటారుగా వుంచవలెను .

ఉపయోగాలు : మనసు జ్ఞానాన్ని పొందుతుంది . మనలో ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోడానికి . మనసు సరైన గతిలో ఆలోచించడానికి ఉపయోగ పడుతుంది . చదువుకునే విద్యార్ధులకు జ్ఞాపక శక్తి కలిగే లాగా ఈ ముద్ర ఉపయోగ పడుతుంది . మానసికం గ షాక్ తిన్న వాళ్ళకు , మానసికం గ ఎదుగుదల లేని వాళ్ళకు ఈ ముద్ర ఏంతో ఉపయోగ పడుతుంది . నిద్ర సరిగా పట్టని వాళ్ళకు ఈ ముద్ర వలన  మంచి నిద్ర కలుగుతుంది .


varuna mudra
8. వరుణ ముద్ర :
(face glow )

బొటన వెలి చివర చిటికెన వేలి చివరితొ కలిపి వుంచవలెను . మిగిలిన 3వేళ్ళూ నిటారుగా వుంచవలెను


ఉపయోగాలు : ఈ ముద్ర ను రోజు 3 పూటలా 5-15 నిముషాలు ఆచరించడం వలన ముఖానికి సౌందర్యం కలుగుతుంది . ఈ ముద్ర వలన శరీరం లోని వేడి తగ్గి జీవ కణాలు(sperm )వృద్ధి చెందుతాయి .


pushan mudra
9. పూషన్ ముద్ర : 
(excretion of toxins )

కుడి చేతి బొటన వేలు చూపుడు వేలు మద్య వేలు కలిపి చివరి రెండు వెళ్ళు నిటారుగా వుంచి - ఎడమ చేతి మద్య వేలు ఉంగరం వేలు ని బొటన వేలితో కలిపి ఉంచ వలెను .
ఉపయోగాలు :
ఈ ముద్ర ను 3 పూటల 15 ని. ఆచరించడం వలన శరీరం లోని వ్యర్ధమయిన అనారోగ్య కర విష పదార్ధాలు మల మూత్రాలు చమట ద్వారా బహిష్కరించ బడతాయి . దీని వలన శరీరానికి మనసుకు మంచి శక్తి సామర్ధ్యాలు కలుగుతాయి .


kafa nasa mudra 
10 . జల నాశ / కఫ నాశ ముద్ర :(running nose )

చిటికెన వేలిని బొటన వేలితో నొక్కి పెట్టి మిగిలిన 3 వేళ్ళను నిటారుగా వుంచుకొవలెను .


ఉపయోగాలు :
అతిగా చల్లని పానీయాలు తాగడం వలన తలలో కఫం చేరి ముక్కు వెంట నీరు కారడం జరిగినప్పుడు ఈ ముద్ర వలన కొద్ది సేపటికే ఉపసమనం కలుగుతుంది .
శరీరం లోని అధిక కఫం నాశనం అవుతుంది
జలుబు తగ్గగానే ఈ ముద్ర ను ఆపివేయ్యాలి . అలాగే ఈ ముద్ర వలన పొడిచర్మం గొంతు తడి ఆరిపోడం లాంటి సమస్యలు వుండవు .



aakash mudra

11. ఆకాశ ముద్ర : 
(nose block )

మద్య వేలి కొన ను బొటన వేలి కొన తో కలిపి మిగిలిన వేళ్ళను నిటారుగా వుంచవలెను .


ఉపయోగాలు :
ముక్కు దిబ్బడ వేసి ఊపిరి ఆడని సమయం లో ఈ ముద్ర వలన కొద్ది సేపటికి ముక్కులోని కఫం కరిగి గాలి అందుతుంది .
మానసికం గ అసూయ ద్వేషాలతో రగిలిపోయే మనసు కలిగిన వారు - ఈ ముద్రను  మూడు పూటల ప్రశాంతం గ ఆచరిస్తుంటే - మనసులో చెడు ఆలోచనలు తొలిగి - మంచి ఆలోచనలు కలుగుతాయి . ఆకాశం లాంటి విశాలమైన ఆలోచనలు కలుగుతాయి


soonya mudra
12. శూన్య ముద్ర : 
(dizziness, earpain) మద్య వేలిని బొటన వేలితో నొక్కి పెట్ట వలెను . మిగిలిన 3 వెళ్ళు నిటారుగా వుంచవలెను
ఉపయోగములు :
మెడ పైత్యం తో కూడిన చెడు వాయువులు చేరి తల తిరగడం నిద్ర నుండి లెగవగనె లేదా కుర్చుని లెగవగనె తల గిర్రున తిరిగి పడిపోవడం లాంటి సమస్యలు వున్నా వారు ఈ ముద్ర ప్రతి పూట 15 నిముషాలు చెయ్యడం వలన 2, 3 వారాల్లో తల తిరుగుడు పూర్తిగా తగ్గిపోతుంది



asthma mudra 
13. ఆస్తమ ముద్ర      (chronic asthma):

రెండు చేతుల మద్య వేళ్ళను మాత్రమే మడిచి రెండు గోరులు కలుసుకునే విధం గ వుంచి మిగిలన వెళ్ళు అన్ని దూరం గ ఉంచ వలెను

ఉపయోగములు : ఆస్తమా దీర్ఘ కాలం గ వుండి  ఎక్కువగా  ఊపిరి ఆడని సమయం లో ఈ ముద్రను రోజుకు 5 సార్లు 5,6 నిముషాల పాటు చేయవలెను .

అస్తమా మొదట్లో వున్నా ఎడల తరువాత ముద్ర ఐన
bronchial ముద్ర ను రోజుకు 5,6 సార్లు ఈ అస్తమా ముద్ర తో కలిపి ఆచరించగలరు




bronchial mudra 
14.బ్రొంకియల్ ముద్ర
 (acute asthma) 

రెండు చేతులతోనూ చెయ్యవలెను . చిటికెన వేలిని బొటన వేలి మొదట్లోను -ఉంగరం వేలిని బొటన వెలి మొదటి కణుపు దగ్గర - మద్య వేలిని బొటన వేలి మొదటి భాగం అంచు లో పెట్టవలెను . 

ఉపయోగములు :ఆయాసము తగ్గే వరకు ఈ ముద్ర ను పైన వున్నా అస్తమా ముద్రను రోజుకు 5,6 సార్లు 5 నిముషముల పాటు ఆచరించ గలరు .



15 . శంఖు ముద్ర (for all throat problems ):

ఎడమ చేతి బొటన వేలిని కుడిచేత్తో పట్టుకుని కుడిచేతి బొటన వేలిని ఎడమ చేతి చూపుడు వేలిని తాకిన్చావలెను 

ఉపయోగములు : ఈ ముద్రను ఆచరిస్తూ "ఓం "అని ఉచ్చరిస్తూ వున్నా ఎడల గొంతు లో వున్నా థైరాయిడ్ సమస్య మరియు ఇతర గొంతు సమస్యలు తగ్గి పోయి తీయనైన స్వరము కలుగుతుంది



aatmanjali mudra
16.  ఆత్మాంజలి ముద్ర :(salute to the SELF)

రెండు అరచేతులు కలిపి వుంచి  బొటన వేలి చివరలను రెండు కనుబొమ్మలు కలిసే ప్రదేశం లో తాకించి వుంచి - మనలోని దైవ సమానమైన  ఆత్మకు నమస్కరించుకొను ముద్ర - ఈ ఆత్మాంజలి ముద్ర

ఉపయోగములు :
ఈ ముద్ర ను 2పూటలా ఆచరించడం వలన - తన మీద తనకు నమ్మకము కలిగి -  మానసిక వేదన ,అవేసము, అసూయ ద్వేషాలు అణిగి మృదు స్వభావం  కలుగుతాయి . మనిషి తాను ఎందుకున్నా లక్ష్యాన్ని సాధించగలుగుతారు . మానసిక ఏకాగ్రత కలుగుతున్ది.


17.ముకుళ ముద్ర :(recharge with new energy)

చేతి ఐదు వేళ్ళు అంచులు కలిపి వుంచేదే ముకుళ ముద్ర


ఉపయోగములు :
ఇది శక్తి ని ఇచ్చు ముద్ర . ఈ ముద్ర ను అనారోగ్యము వున్నా చోట పెట్టి ఉంచితే - లోనికి విద్యుత్తు వంటి శక్తి ప్రసరించి ఆరోగ్యము కలుగుతుంది . శరీరానికి రీఛార్జి వలె ఉపయోగపడుతుంది



18. మాతంగి ముద్ర :(mental peace

మద్య వేళ్ళను కలిపి నిలబెట్టి , మిగిలిన వెళ్ళు కలిపి చిత్రములో వలె వుంచవలెను . ఈ ముద్ర ను నాభి వద్ద వుంచుకొన వలెను .


ఉపయోగములు :
ఈ ముద్ర వలన అలజడి గ వున్నా మనసు ఏంటో ప్రశాంతత ను పొందుతుంది . గుండె కు  లివర్ కిడ్నీ ,కాలేయ మరియు క్లోమ గ్రంధి సక్రమము గ పని చేయుటకు ఈ ముద్ర ఏంతో ఉపయోగ పడుతుంది . దవడ లో వున్నా నొప్పి కూడా తగ్గుతుంది .




19. ఉత్తర భోధి ముద్ర :(exam fear)
చూపుడు వేలు బొటన వేలు సమాంతరం గ వుండే విధం గ పెట్టి మిగిలిన వేళ్ళు కలిపి వుంచవలెను .
ఈ ముద్ర ను చేసేటప్పుడు - చూపుడు వెళ్ళు పైకి బొటన వెళ్ళు నేల వైపుకు వుంచవవలెను

ఉపయోగములు :ఈ ముద్ర వలన తక్షణ శక్తి , ఒక మంచి ఐడియా కొరకు ఉపయోగ పడుతుంది . ఈ ముద్ర ను రోజు ఆచరించడం వలన మనసులో భయం ఆందోళన తొలగిపోతాయి . విద్యార్ధుల కు పరీక్ష ల మీద భయం ఆందోళన నిరాస తొలిగిపోయి .. ధైర్యం గ పరీక్షలు రాయగలుగుతారు .



20. చిన్ముద్ర :
(strengthen parts from navel to toes)
చూపుడు వెలి చివరను బొటన వెలి చివరితో తాకించాలి. మిగిలిన మూడు వేళ్ళను నిటారుగా వుంచి - తొడ పై చేతిని బోర్లించి ఉంచాలి

ఉపయోగములు : 
నాభి నుండి కాలి వేళ్ళ వరకు వివిధ అవయువాలకు శక్తిని ఇస్తుంది .



21.చిన్మయ ముద్ర :
(strengthen parts from navel to throat)
చూపుడు వేలి చివరను బొటన వెలి చివరను తాకించి రెండు వెళ్ళాను రెండు కణుపుల వద్దా మడిచి - మిగిలిన మూడు వెళ్ళాను పూర్తిగా లోపలి మడిచి అరచేతిలో గుచ్చి పెట్టాలి .

ఉపయోగాలు : నాభి నుంచి గొంతు వరకు అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది .


22. రుద్ర ముద్ర :
(dizziness,weakness) బొటన వేలితో చూపుడు వేలును మరియు ఉంగరము వేలును కలిపి వుంచవలెను .

ఉపయోగములు :

ఈ రుద్ర ముద్ర గుండె బలమునకు , తల తిరుగుడు తగ్గడానికి , మూలాధారం బలము తగ్గి విపరీతమైన నీరసం కలిగినప్పుడు ఈ ముద్ర అద్భుతం గ  పని చేస్తుంది




23. మహా శిరసు ముద్ర : 
(any type of headaches)బొటన వేలు, చూపుడు వేలు ,మద్య వేలు కలిపి వుంచి - ఉంగరము వేలిని అరచేతి మద్యలోకి నొక్కి పెట్టి వుంచవలెను .

ఉపయోగములు ;

ఈ ముద్ర వలన అనేక రకములతలనొప్పులు తగ్గుతాయి . అనగా - టెన్షన్ వలన , వాతావరణం లో మార్పుల వలన ,సైనస్ వలన కలిగే తలనొప్పి  కళ్ళకు ఒత్తిడి , మెడ మీద వీపులో కలిగే ఒత్తిడి వలన వచ్చే అన్ని రకాల తల నొప్పుల నుండి ఉపసమనంకలుగుతుంది .


24.TSE ముద్ర :(depression )

బొటన వేలిని మడిచి చిటికెన వేలి మొదలు దగ్గర వుంచి - మిగిలిన 4 వేళ్లు బొటన వేలి చుట్టూ మూయవలెను .

గాలి పీలుస్తూ ముద్ర ను పట్టి - గాలి విడుస్తూ చేతిని తెరువవలెను .

ఉపయోగములు :

ఈ ముద్ర వలన భయము , బాధ, ఒత్తిడి , డిప్రెషన్ ఆశ్చర్య కరము గ తగ్గిపోతాయి .


25. శక్తి ముద్ర :
(relaxation to pelvic muscles) చిటికెన వేలిని , ఉంగరము వేలిని కలిపి వుంచి బొటన వేలిని మూసి దాని మీదుగా చూపుడు వేలిని మద్య వేలిని మూయవలెను .

ఉపయోగాలు :
ఈ ముద్ర ప్రశాంతత ను కలిగించి మంచి నిద్ర పడుతంది . పొత్తి కడుపు , పేగులలో కండరాలకు విశ్రాంతి కలిగి ముట్టు నొప్పులుతగ్గుతాయి .


26. జాయింట్ ముద్ర :
(for all joint pains) కుడి చేతి బొటన వేలు ఉంగరం వేలు - ఎడమ చేతి బొటన వేలు మద్య వేలు - కలిపి వుంచవలెను .
రోజుకు 4 సార్లు పది నిముషాలు చేయవలెను .

ఉపయోగములు :
ఈ ముద్ర వలన అన్ని రకముల కీళ్ళ నొప్పులు , జాయింట్ నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి .



 27. భ్రమర ముద్ర : 
(for allergies)

చూపుడు వేలిని మడిచి బొటన వేలితో నొక్కుతూ మద్య వేలి మొదలుని బొటన వేలి అంచుతో నొక్కాలి . ఉంగరం వేలు చిటికినె వేలు నిటారుగా ఉంచాలి

ఉపయోగములు :

వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వలన మాటి మాటికి వచ్చే ఎలర్జీ లు ఈ ముద్ర వలన పూర్తిగా తగ్గుతాయి .