అర చేతిలో దాచుకోగలిగే మందులే ముద్రలు .
చేతి వేళ్ళ చివరి కోనలలో వేలాది నాడులు వుంటాయి . ముద్రల వలన పంచ భౌతిక శక్తులు సవరింప బడి ఆరోగ్యం కలుగుతుంది
విశ్వాసం కలిగిన ప్రయత్నం వలన తీవ్రమైన అనారోగ్యాన్ని కూడా పూర్తిగా తగ్గించుకోవచ్చు
ముద్రలు చేసే ముందు - చేతులను పరిశుబ్రం గ కడుగుకుని ,ప్రశాంత మైన మనసుతో కుర్చొనవలెను . ముద్రలను మృదువుగా పట్టవలెను . నొప్పి కలిగేలాగా పట్టనవసరం లేదు
ముద్రలను రెండు చేతులతోనూ ఆచరించవలెను .
ముద్రలను రెండు చేతులతోనూ ఆచరించవలెను .
![]() |
mrutyunjaya mudra |
1. మృత్యుంజయ ముద్ర :(గుండె నొప్పికి )heart pain :
చూపుడు వేలిని మడిచి మొదటి కణుపు ను బొటన వెలి మద్య మెత్తని భాగం తో నొక్కి పెట్టి - మద్య వేలు ని ఉంగరం వేలుని బొటన వేలి అంచుతో తాకించి పెట్టాలి
ఉపయోగాలు : గుండె నొప్పి వచ్చినప్పుడు ఈ ముద్ర వలన మూడు క్షణములలో ఉపసమనం కలుగుతుంది .
అలాగే గుండె జబ్బులు కలవారు , గుండె నొప్పివున్నవారు , గుండె దడ వున్నవారు - ఈ ముద్ర ను ప్రతి రోజు మూడు పూటలా 10 నిముషముల పాటు ఆచరించడం వలన గుండె ఎంతో ఆరోగ్యం గ ఉంటుదని తెలియచేస్తున్నాము . ముద్రను రెండు చేతులతో ఆచరించవలెను .
2. వాత నాశక ముద్ర :(spondilitis )
చూపుడు వేలు ని మద్య వేలు ని మడిచి అరచేతికి ఆనించి బొటన వేలితో నొక్కిపెట్టి వుంచవలెను . మిగిలిన రెండు వెళ్ళు నిటారుగా వుంచవలెను
ఉపయోగములు : ఈ ముద్రను ఆహారానికి ముందు 3 పూటల చెయ్యడం వలన - మెడ నొప్పి తగ్గుతుంది . శరీరం లో వున్నా వాతపు నొప్పులు తగ్గిపోతాయి , స్పొండిలిటిస్ (మెడ నొప్పి)కి ఈ ముద్ర తో పాటు మృత్యుంజయ ముద్ర ను కూడా ఆచరించ వలెను . ఈ ముద్ర ఆచరించడం వలన స్త్రీలకు ముట్టు నొప్పి నుండి ఉపసమనం కలుగుతుంది .
![]() |
vaata naasa mudra |

స్థౌల్య హర ముద్ర :
(obesity )
(obesity )
ఉంగరపు వేలు చిటికెన వేలు కిందికి మడిచి అర చేతికి ఆనించి బొటన వేలితో నొక్కి పెట్టి వుంచి చూపుడు మద్య వేళ్ళను నిటారుగా వుంచవలెను .
ఉపయోగాలు :
శరీరం లో వున్నా అధికమైన జలుబు ,కఫం తగ్గి - శరీరం శక్తి వంతం అవుతుంది . ఒంట్లో పేరుకున్న అధిక కొవ్వు కరుగుతుంది . స్త్రీలలో థైరాయిడ్ అసమానతల వల్ల మెన్సెస్ ఆగిపోవడం లేదా 5,6 నెలలకు రావడం, అవాంచిత రోమాలు ఏర్పడడం - అధిక బరువు వంటి సమస్యలకు ఈ ముద్ర వలన పరిష్కారం దొరుకుతుంది . దీనిని 3 పూటల నమ్మకం తో 10-15 నిముషాల పాటు ఆచరించగలరు .
4.ప్రాణ ముద్ర :
(energy )
బొటన వేలి అంచుతో - చిటికెన వేలు ఉంగరం వేలు అంచులను కలిపి /తాకించి వుంచవలెను . చూపుడు మద్య వేళ్ళు నిటారుగా వుంచవలెను .
ఉపయోగాలు :
ఈ ముద్ర వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది . నీరసం నిస్సత్తువ తగ్గి శక్తిని కలిగిస్తుంది . అనవసరమైన మానసిక ఆందోళన తగ్గి ప్రసాంతత కలుగుతుంది . దీని వలన కంటి దృష్టి కి బలం కలుగుతుంది . ఆలోచనలో స్పష్టత వస్తుంది .
5. అపాన ముద్ర :
(constipation ,purification )
బొటన వేలి తో మద్య వేలు ఉంగరం వేలు తాకించి వుంచి - చూపుడు వేలు ,చిటికెన వేలు నిటారుగా వుంచవలెను
ఉపయోగాలు : ఈ ముద్ర వలన శరీరం లోని ద్రవ రూప , వాయి రూప, ఆలోచనల రూపం లోని మలినములు విష పదార్ధాలు బహిష్కరించ బడతాయి . మలబద్దకము సమస్య పరిష్కారం అవుతుంది . లివర్ పని చేయు తీరు మెరుగుపడి మానసిక ప్రసాంతతకలుగుతుంది . ఆత్మవిశ్వాసం, ఓర్పు , సహనము కలిగి మంచి ఆలోచనా తీరు కలుగుతుంది
6. వాయు ముద్ర :
(hormonal imbalance )
చూపుడు వేలును మడిచి బొటన వేలితో నొక్కి పెట్టి వుంచవలెను . మిగిలిన్ ఆమూడు వేళ్ళు నిటారుగా వుంచవలెను
ఉపయోగాలు : శరీరం లో వుండే endocrine glands - అంతస్రావ గ్రంధులు విడుదల చేసే హార్మోన్ లు సక్రమం గ విడుదల కావడానికి ఈ వాయు ముద్ర ఉపయోగ పడుతుంది .
దీని వలన కాలేయము సక్రమం గ పని చేసి ఆలోచనలు సక్రమం గ కలిగే లాగా వునపయొగ పడుతుంది .ఈ ముద్ర వలన తలలో మెడ భాగం లో వాతం వలన తల తిరగడం , నిలబడలేక పడిపోవడం లాంటి సమస్యలు తగ్గుతాయి
7. జ్ఞాన ముద్ర :
(knowledge )
చూపుడు వేలి అంచు బొటన వెలి అంచు కలిపి మిగిలిన 3వేళ్ళను నిటారుగా వుంచవలెను .
ఉపయోగాలు : మనసు జ్ఞానాన్ని పొందుతుంది . మనలో ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోడానికి . మనసు సరైన గతిలో ఆలోచించడానికి ఉపయోగ పడుతుంది . చదువుకునే విద్యార్ధులకు జ్ఞాపక శక్తి కలిగే లాగా ఈ ముద్ర ఉపయోగ పడుతుంది . మానసికం గ షాక్ తిన్న వాళ్ళకు , మానసికం గ ఎదుగుదల లేని వాళ్ళకు ఈ ముద్ర ఏంతో ఉపయోగ పడుతుంది . నిద్ర సరిగా పట్టని వాళ్ళకు ఈ ముద్ర వలన మంచి నిద్ర కలుగుతుంది .
8. వరుణ ముద్ర :
(face glow )
బొటన వెలి చివర చిటికెన వేలి చివరితొ కలిపి వుంచవలెను . మిగిలిన 3వేళ్ళూ నిటారుగా వుంచవలెను
ఉపయోగాలు : ఈ ముద్ర ను రోజు 3 పూటలా 5-15 నిముషాలు ఆచరించడం వలన ముఖానికి సౌందర్యం కలుగుతుంది . ఈ ముద్ర వలన శరీరం లోని వేడి తగ్గి జీవ కణాలు(sperm )వృద్ధి చెందుతాయి .
9. పూషన్ ముద్ర :
(excretion of toxins )
కుడి చేతి బొటన వేలు చూపుడు వేలు మద్య వేలు కలిపి చివరి రెండు వెళ్ళు నిటారుగా వుంచి - ఎడమ చేతి మద్య వేలు ఉంగరం వేలు ని బొటన వేలితో కలిపి ఉంచ వలెను .
ఉపయోగాలు :
ఈ ముద్ర ను 3 పూటల 15 ని. ఆచరించడం వలన శరీరం లోని వ్యర్ధమయిన అనారోగ్య కర విష పదార్ధాలు మల మూత్రాలు చమట ద్వారా బహిష్కరించ బడతాయి . దీని వలన శరీరానికి మనసుకు మంచి శక్తి సామర్ధ్యాలు కలుగుతాయి .
10 . జల నాశ / కఫ నాశ ముద్ర :(running nose )
చిటికెన వేలిని బొటన వేలితో నొక్కి పెట్టి మిగిలిన 3 వేళ్ళను నిటారుగా వుంచుకొవలెను .
ఉపయోగాలు :
అతిగా చల్లని పానీయాలు తాగడం వలన తలలో కఫం చేరి ముక్కు వెంట నీరు కారడం జరిగినప్పుడు ఈ ముద్ర వలన కొద్ది సేపటికే ఉపసమనం కలుగుతుంది .
శరీరం లోని అధిక కఫం నాశనం అవుతుంది
జలుబు తగ్గగానే ఈ ముద్ర ను ఆపివేయ్యాలి . అలాగే ఈ ముద్ర వలన పొడిచర్మం గొంతు తడి ఆరిపోడం లాంటి సమస్యలు వుండవు .
11. ఆకాశ ముద్ర :
(nose block )
మద్య వేలి కొన ను బొటన వేలి కొన తో కలిపి మిగిలిన వేళ్ళను నిటారుగా వుంచవలెను .
ఉపయోగాలు :
ముక్కు దిబ్బడ వేసి ఊపిరి ఆడని సమయం లో ఈ ముద్ర వలన కొద్ది సేపటికి ముక్కులోని కఫం కరిగి గాలి అందుతుంది .
మానసికం గ అసూయ ద్వేషాలతో రగిలిపోయే మనసు కలిగిన వారు - ఈ ముద్రను మూడు పూటల ప్రశాంతం గ ఆచరిస్తుంటే - మనసులో చెడు ఆలోచనలు తొలిగి - మంచి ఆలోచనలు కలుగుతాయి . ఆకాశం లాంటి విశాలమైన ఆలోచనలు కలుగుతాయి
12. శూన్య ముద్ర :
(dizziness, earpain) మద్య వేలిని బొటన వేలితో నొక్కి పెట్ట వలెను . మిగిలిన 3 వెళ్ళు నిటారుగా వుంచవలెను
ఉపయోగములు :
మెడ పైత్యం తో కూడిన చెడు వాయువులు చేరి తల తిరగడం నిద్ర నుండి లెగవగనె లేదా కుర్చుని లెగవగనె తల గిర్రున తిరిగి పడిపోవడం లాంటి సమస్యలు వున్నా వారు ఈ ముద్ర ప్రతి పూట 15 నిముషాలు చెయ్యడం వలన 2, 3 వారాల్లో తల తిరుగుడు పూర్తిగా తగ్గిపోతుంది
13. ఆస్తమ ముద్ర (chronic asthma):
రెండు చేతుల మద్య వేళ్ళను మాత్రమే మడిచి రెండు గోరులు కలుసుకునే విధం గ వుంచి మిగిలన వెళ్ళు అన్ని దూరం గ ఉంచ వలెను
ఉపయోగములు : ఆస్తమా దీర్ఘ కాలం గ వుండి ఎక్కువగా ఊపిరి ఆడని సమయం లో ఈ ముద్రను రోజుకు 5 సార్లు 5,6 నిముషాల పాటు చేయవలెను .
అస్తమా మొదట్లో వున్నా ఎడల తరువాత ముద్ర ఐన
bronchial ముద్ర ను రోజుకు 5,6 సార్లు ఈ అస్తమా ముద్ర తో కలిపి ఆచరించగలరు
14.బ్రొంకియల్ ముద్ర
(acute asthma)
![]() |
praana mudra |
(energy )
బొటన వేలి అంచుతో - చిటికెన వేలు ఉంగరం వేలు అంచులను కలిపి /తాకించి వుంచవలెను . చూపుడు మద్య వేళ్ళు నిటారుగా వుంచవలెను .
ఉపయోగాలు :
ఈ ముద్ర వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది . నీరసం నిస్సత్తువ తగ్గి శక్తిని కలిగిస్తుంది . అనవసరమైన మానసిక ఆందోళన తగ్గి ప్రసాంతత కలుగుతుంది . దీని వలన కంటి దృష్టి కి బలం కలుగుతుంది . ఆలోచనలో స్పష్టత వస్తుంది .
![]() |
apaan mudra |
(constipation ,purification )
బొటన వేలి తో మద్య వేలు ఉంగరం వేలు తాకించి వుంచి - చూపుడు వేలు ,చిటికెన వేలు నిటారుగా వుంచవలెను
ఉపయోగాలు : ఈ ముద్ర వలన శరీరం లోని ద్రవ రూప , వాయి రూప, ఆలోచనల రూపం లోని మలినములు విష పదార్ధాలు బహిష్కరించ బడతాయి . మలబద్దకము సమస్య పరిష్కారం అవుతుంది . లివర్ పని చేయు తీరు మెరుగుపడి మానసిక ప్రసాంతతకలుగుతుంది . ఆత్మవిశ్వాసం, ఓర్పు , సహనము కలిగి మంచి ఆలోచనా తీరు కలుగుతుంది
vaayu mudra |
6. వాయు ముద్ర :
(hormonal imbalance )
చూపుడు వేలును మడిచి బొటన వేలితో నొక్కి పెట్టి వుంచవలెను . మిగిలిన్ ఆమూడు వేళ్ళు నిటారుగా వుంచవలెను
ఉపయోగాలు : శరీరం లో వుండే endocrine glands - అంతస్రావ గ్రంధులు విడుదల చేసే హార్మోన్ లు సక్రమం గ విడుదల కావడానికి ఈ వాయు ముద్ర ఉపయోగ పడుతుంది .
దీని వలన కాలేయము సక్రమం గ పని చేసి ఆలోచనలు సక్రమం గ కలిగే లాగా వునపయొగ పడుతుంది .ఈ ముద్ర వలన తలలో మెడ భాగం లో వాతం వలన తల తిరగడం , నిలబడలేక పడిపోవడం లాంటి సమస్యలు తగ్గుతాయి
gnaana mudra |
(knowledge )
చూపుడు వేలి అంచు బొటన వెలి అంచు కలిపి మిగిలిన 3వేళ్ళను నిటారుగా వుంచవలెను .
ఉపయోగాలు : మనసు జ్ఞానాన్ని పొందుతుంది . మనలో ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోడానికి . మనసు సరైన గతిలో ఆలోచించడానికి ఉపయోగ పడుతుంది . చదువుకునే విద్యార్ధులకు జ్ఞాపక శక్తి కలిగే లాగా ఈ ముద్ర ఉపయోగ పడుతుంది . మానసికం గ షాక్ తిన్న వాళ్ళకు , మానసికం గ ఎదుగుదల లేని వాళ్ళకు ఈ ముద్ర ఏంతో ఉపయోగ పడుతుంది . నిద్ర సరిగా పట్టని వాళ్ళకు ఈ ముద్ర వలన మంచి నిద్ర కలుగుతుంది .
varuna mudra |
(face glow )
బొటన వెలి చివర చిటికెన వేలి చివరితొ కలిపి వుంచవలెను . మిగిలిన 3వేళ్ళూ నిటారుగా వుంచవలెను
ఉపయోగాలు : ఈ ముద్ర ను రోజు 3 పూటలా 5-15 నిముషాలు ఆచరించడం వలన ముఖానికి సౌందర్యం కలుగుతుంది . ఈ ముద్ర వలన శరీరం లోని వేడి తగ్గి జీవ కణాలు(sperm )వృద్ధి చెందుతాయి .
pushan mudra |
(excretion of toxins )
కుడి చేతి బొటన వేలు చూపుడు వేలు మద్య వేలు కలిపి చివరి రెండు వెళ్ళు నిటారుగా వుంచి - ఎడమ చేతి మద్య వేలు ఉంగరం వేలు ని బొటన వేలితో కలిపి ఉంచ వలెను .
ఉపయోగాలు :
ఈ ముద్ర ను 3 పూటల 15 ని. ఆచరించడం వలన శరీరం లోని వ్యర్ధమయిన అనారోగ్య కర విష పదార్ధాలు మల మూత్రాలు చమట ద్వారా బహిష్కరించ బడతాయి . దీని వలన శరీరానికి మనసుకు మంచి శక్తి సామర్ధ్యాలు కలుగుతాయి .
![]() |
kafa nasa mudra |
చిటికెన వేలిని బొటన వేలితో నొక్కి పెట్టి మిగిలిన 3 వేళ్ళను నిటారుగా వుంచుకొవలెను .
ఉపయోగాలు :
అతిగా చల్లని పానీయాలు తాగడం వలన తలలో కఫం చేరి ముక్కు వెంట నీరు కారడం జరిగినప్పుడు ఈ ముద్ర వలన కొద్ది సేపటికే ఉపసమనం కలుగుతుంది .
శరీరం లోని అధిక కఫం నాశనం అవుతుంది
జలుబు తగ్గగానే ఈ ముద్ర ను ఆపివేయ్యాలి . అలాగే ఈ ముద్ర వలన పొడిచర్మం గొంతు తడి ఆరిపోడం లాంటి సమస్యలు వుండవు .
![]() |
aakash mudra |
11. ఆకాశ ముద్ర :
(nose block )
మద్య వేలి కొన ను బొటన వేలి కొన తో కలిపి మిగిలిన వేళ్ళను నిటారుగా వుంచవలెను .
ఉపయోగాలు :
ముక్కు దిబ్బడ వేసి ఊపిరి ఆడని సమయం లో ఈ ముద్ర వలన కొద్ది సేపటికి ముక్కులోని కఫం కరిగి గాలి అందుతుంది .
మానసికం గ అసూయ ద్వేషాలతో రగిలిపోయే మనసు కలిగిన వారు - ఈ ముద్రను మూడు పూటల ప్రశాంతం గ ఆచరిస్తుంటే - మనసులో చెడు ఆలోచనలు తొలిగి - మంచి ఆలోచనలు కలుగుతాయి . ఆకాశం లాంటి విశాలమైన ఆలోచనలు కలుగుతాయి
![]() |
soonya mudra |
(dizziness, earpain) మద్య వేలిని బొటన వేలితో నొక్కి పెట్ట వలెను . మిగిలిన 3 వెళ్ళు నిటారుగా వుంచవలెను
ఉపయోగములు :
మెడ పైత్యం తో కూడిన చెడు వాయువులు చేరి తల తిరగడం నిద్ర నుండి లెగవగనె లేదా కుర్చుని లెగవగనె తల గిర్రున తిరిగి పడిపోవడం లాంటి సమస్యలు వున్నా వారు ఈ ముద్ర ప్రతి పూట 15 నిముషాలు చెయ్యడం వలన 2, 3 వారాల్లో తల తిరుగుడు పూర్తిగా తగ్గిపోతుంది
asthma mudra |
రెండు చేతుల మద్య వేళ్ళను మాత్రమే మడిచి రెండు గోరులు కలుసుకునే విధం గ వుంచి మిగిలన వెళ్ళు అన్ని దూరం గ ఉంచ వలెను
ఉపయోగములు : ఆస్తమా దీర్ఘ కాలం గ వుండి ఎక్కువగా ఊపిరి ఆడని సమయం లో ఈ ముద్రను రోజుకు 5 సార్లు 5,6 నిముషాల పాటు చేయవలెను .
అస్తమా మొదట్లో వున్నా ఎడల తరువాత ముద్ర ఐన
bronchial ముద్ర ను రోజుకు 5,6 సార్లు ఈ అస్తమా ముద్ర తో కలిపి ఆచరించగలరు
bronchial mudra |
(acute asthma)
రెండు చేతులతోనూ చెయ్యవలెను . చిటికెన వేలిని బొటన వేలి మొదట్లోను -ఉంగరం వేలిని బొటన వెలి మొదటి కణుపు దగ్గర - మద్య వేలిని బొటన వేలి మొదటి భాగం అంచు లో పెట్టవలెను .
ఉపయోగములు :ఆయాసము తగ్గే వరకు ఈ ముద్ర ను పైన వున్నా అస్తమా ముద్రను రోజుకు 5,6 సార్లు 5 నిముషముల పాటు ఆచరించ గలరు .
15 . శంఖు ముద్ర (for all throat problems ):
ఎడమ చేతి బొటన వేలిని కుడిచేత్తో పట్టుకుని కుడిచేతి బొటన వేలిని ఎడమ చేతి చూపుడు వేలిని తాకిన్చావలెను
ఉపయోగములు : ఈ ముద్రను ఆచరిస్తూ "ఓం "అని ఉచ్చరిస్తూ వున్నా ఎడల గొంతు లో వున్నా థైరాయిడ్ సమస్య మరియు ఇతర గొంతు సమస్యలు తగ్గి పోయి తీయనైన స్వరము కలుగుతుంది
aatmanjali mudra |
రెండు అరచేతులు కలిపి వుంచి బొటన వేలి చివరలను రెండు కనుబొమ్మలు కలిసే ప్రదేశం లో తాకించి వుంచి - మనలోని దైవ సమానమైన ఆత్మకు నమస్కరించుకొను ముద్ర - ఈ ఆత్మాంజలి ముద్ర
ఉపయోగములు :
ఈ ముద్ర ను 2పూటలా ఆచరించడం వలన - తన మీద తనకు నమ్మకము కలిగి - మానసిక వేదన ,అవేసము, అసూయ ద్వేషాలు అణిగి మృదు స్వభావం కలుగుతాయి . మనిషి తాను ఎందుకున్నా లక్ష్యాన్ని సాధించగలుగుతారు . మానసిక ఏకాగ్రత కలుగుతున్ది.
17.ముకుళ ముద్ర :(recharge with new energy)
చేతి ఐదు వేళ్ళు అంచులు కలిపి వుంచేదే ముకుళ ముద్ర
ఉపయోగములు :
ఇది శక్తి ని ఇచ్చు ముద్ర . ఈ ముద్ర ను అనారోగ్యము వున్నా చోట పెట్టి ఉంచితే - లోనికి విద్యుత్తు వంటి శక్తి ప్రసరించి ఆరోగ్యము కలుగుతుంది . శరీరానికి రీఛార్జి వలె ఉపయోగపడుతుంది
మద్య వేళ్ళను కలిపి నిలబెట్టి , మిగిలిన వెళ్ళు కలిపి చిత్రములో వలె వుంచవలెను . ఈ ముద్ర ను నాభి వద్ద వుంచుకొన వలెను .
ఉపయోగములు :
ఈ ముద్ర వలన అలజడి గ వున్నా మనసు ఏంటో ప్రశాంతత ను పొందుతుంది . గుండె కు లివర్ కిడ్నీ ,కాలేయ మరియు క్లోమ గ్రంధి సక్రమము గ పని చేయుటకు ఈ ముద్ర ఏంతో ఉపయోగ పడుతుంది . దవడ లో వున్నా నొప్పి కూడా తగ్గుతుంది .
19. ఉత్తర భోధి ముద్ర :(exam fear)
చూపుడు వేలు బొటన వేలు సమాంతరం గ వుండే విధం గ పెట్టి మిగిలిన వేళ్ళు కలిపి వుంచవలెను .
ఈ ముద్ర ను చేసేటప్పుడు - చూపుడు వెళ్ళు పైకి బొటన వెళ్ళు నేల వైపుకు వుంచవవలెను
ఉపయోగములు :ఈ ముద్ర వలన తక్షణ శక్తి , ఒక మంచి ఐడియా కొరకు ఉపయోగ పడుతుంది . ఈ ముద్ర ను రోజు ఆచరించడం వలన మనసులో భయం ఆందోళన తొలగిపోతాయి . విద్యార్ధుల కు పరీక్ష ల మీద భయం ఆందోళన నిరాస తొలిగిపోయి .. ధైర్యం గ పరీక్షలు రాయగలుగుతారు .
20. చిన్ముద్ర :
(strengthen parts from navel to toes)
చూపుడు వెలి చివరను బొటన వెలి చివరితో తాకించాలి. మిగిలిన మూడు వేళ్ళను నిటారుగా వుంచి - తొడ పై చేతిని బోర్లించి ఉంచాలి
ఉపయోగములు :
నాభి నుండి కాలి వేళ్ళ వరకు వివిధ అవయువాలకు శక్తిని ఇస్తుంది .
21.చిన్మయ ముద్ర :
(strengthen parts from navel to throat)
చూపుడు వేలి చివరను బొటన వెలి చివరను తాకించి రెండు వెళ్ళాను రెండు కణుపుల వద్దా మడిచి - మిగిలిన మూడు వెళ్ళాను పూర్తిగా లోపలి మడిచి అరచేతిలో గుచ్చి పెట్టాలి .
ఉపయోగాలు : నాభి నుంచి గొంతు వరకు అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది .
22. రుద్ర ముద్ర :
(dizziness,weakness) బొటన వేలితో చూపుడు వేలును మరియు ఉంగరము వేలును కలిపి వుంచవలెను .
ఉపయోగములు :
ఈ రుద్ర ముద్ర గుండె బలమునకు , తల తిరుగుడు తగ్గడానికి , మూలాధారం బలము తగ్గి విపరీతమైన నీరసం కలిగినప్పుడు ఈ ముద్ర అద్భుతం గ పని చేస్తుంది
23. మహా శిరసు ముద్ర :
(any type of headaches)బొటన వేలు, చూపుడు వేలు ,మద్య వేలు కలిపి వుంచి - ఉంగరము వేలిని అరచేతి మద్యలోకి నొక్కి పెట్టి వుంచవలెను .
ఉపయోగములు ;
ఈ ముద్ర వలన అనేక రకములతలనొప్పులు తగ్గుతాయి . అనగా - టెన్షన్ వలన , వాతావరణం లో మార్పుల వలన ,సైనస్ వలన కలిగే తలనొప్పి కళ్ళకు ఒత్తిడి , మెడ మీద వీపులో కలిగే ఒత్తిడి వలన వచ్చే అన్ని రకాల తల నొప్పుల నుండి ఉపసమనంకలుగుతుంది .
24.TSE ముద్ర :(depression )
బొటన వేలిని మడిచి చిటికెన వేలి మొదలు దగ్గర వుంచి - మిగిలిన 4 వేళ్లు బొటన వేలి చుట్టూ మూయవలెను .
గాలి పీలుస్తూ ముద్ర ను పట్టి - గాలి విడుస్తూ చేతిని తెరువవలెను .
ఉపయోగములు :
ఈ ముద్ర వలన భయము , బాధ, ఒత్తిడి , డిప్రెషన్ ఆశ్చర్య కరము గ తగ్గిపోతాయి .
25. శక్తి ముద్ర :
(relaxation to pelvic muscles) చిటికెన వేలిని , ఉంగరము వేలిని కలిపి వుంచి బొటన వేలిని మూసి దాని మీదుగా చూపుడు వేలిని మద్య వేలిని మూయవలెను .
ఉపయోగాలు :
ఈ ముద్ర ప్రశాంతత ను కలిగించి మంచి నిద్ర పడుతంది . పొత్తి కడుపు , పేగులలో కండరాలకు విశ్రాంతి కలిగి ముట్టు నొప్పులుతగ్గుతాయి .
26. జాయింట్ ముద్ర :
(for all joint pains) కుడి చేతి బొటన వేలు ఉంగరం వేలు - ఎడమ చేతి బొటన వేలు మద్య వేలు - కలిపి వుంచవలెను .
రోజుకు 4 సార్లు పది నిముషాలు చేయవలెను .
ఉపయోగములు :
ఈ ముద్ర వలన అన్ని రకముల కీళ్ళ నొప్పులు , జాయింట్ నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి .
27. భ్రమర ముద్ర :
(for allergies)
చూపుడు వేలిని మడిచి బొటన వేలితో నొక్కుతూ మద్య వేలి మొదలుని బొటన వేలి అంచుతో నొక్కాలి . ఉంగరం వేలు చిటికినె వేలు నిటారుగా ఉంచాలి
ఉపయోగములు :
వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వలన మాటి మాటికి వచ్చే ఎలర్జీ లు ఈ ముద్ర వలన పూర్తిగా తగ్గుతాయి .
No comments:
Post a Comment