Saturday, April 4, 2015

దంత సమస్యలు

దంత సమస్యలు



దంత సమస్యలు రోజూవారి ఆహారం తీసుకోవడం వల్ల దంతాలు,నోటిలోని ఇతర భాగాలు బయటి వాతావరణానికి నిరంతరంప్రభావితమవుతుంటా యిమనం తీసుకునే చిన్నచిన్నజాగ్రత్తలు నోటి ఆరోగ్యాన్ని పదికాలాలపాటు కాపాడతాయి.అన్నింటికన్నా ముందు మనం చెప్పుకోవలసింది... తినే ఆహారంగురించేపంటికి అతుక్కుపోయే అహారపదార్థాలు.. అంటే తీపిపదార్థాలైన చాక్లెట్లుస్వీట్లుబేకరీలలో ఎక్కువగా దొరికే ఆహారంఎంతో ప్రమాదాన్ని తెచ్చి పెడతాయి. సులభంగా నోట్లోమిగిలిపోకుండా పంటికిచిగుళ్లకు అతుక్కోకుండా నేరుగాగొంతులోకి వెళ్లే ఆహారమే అత్యుత్తమమైనది మధ్య అందరూఎక్కువగా తీసుకుంటున్న జంక్ఫుడ్ పంటిపైనపంటిసందుల్లోనూ అతుక్కుపోతుంటుందిసాధారణంగానే నోటిలోఉండే బ్యాక్టీరియా ఈవిధంగా ఇరుక్కున్న ఆహారంతో కలిసిపోయిహానికర రసాయనాలను విడుదల చేస్తుందిదాంతోనే అన్నిరకాలదంత సమస్యలూ మొదలవుతాయికాబట్టి తీసుకునే ఆహారంలోపీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఇక రెండవవిషయం... మన ఇంట్లో రోజువారీ శుభ్రత... మనం రోజూ చేసేబ్రషింగ్ గురించిఒకపూట పళ్లు తోముకుని నోటి ఆరోగ్యం కోసంఎంతో కష్టపడిపోతున్నామని ఫీలైపోతుంటారుకొంతమందిఅతిజాగ్రత్తకు పోయి పళ్లని 15 - 3 0 నిమిషాలపాటుతోమేస్తుంటారుఇది కూడా మంచిది కాదురోజూ నిద్రలేవగానేతర్వాత పడుకునే ముందు రెండుసార్లు కేవలం నాలుగునిమిషాలపాటు తప్పనిసరిగా బ్రష్ చేసుకుంటే సరిపోతుంది.అలాగని పళ్లని అడ్డదిడ్డంగా తోమేయడంబలంగా రుద్దడంసరికాదుఖరీదైన పేస్టుచిత్రమైన బ్రష్ మీద కాకుండా బ్రష్చేసుకునే విధానంపైన దృష్టిపెడుతూ శాస్త్రీయపద్ధతిలో వీలైతేఅద్దంలో చూసుకుంటూ బ్రష్ చేసుకుంటే మంచి ఫలితంఉంటుందిఅయితే అంతటితో సరిపెట్టకూడదురెండు పళ్ల మధ్యచేరుకున్న ఆహారాన్ని డెంటల్ ఫ్లాస్ అనబడే నైలాన్ దారంతోశుభ్రపరచుకోవాలిటూత్పిక్స్పిన్నులు లాంటి వాటితోకెలక్కూడదుఇది హానికరమైన అలవాటుదీంతోపాటుగామౌత్వాష్ అనబడే నోరు పుక్కిలించే ద్రవాన్ని కనీసంరోజుకొక్కసారి వాడాలిదీనివల్ల నోటిలోని బ్యాక్టీరియానుఅదుపులో ఉంచవచ్చు. ఇవన్నీ చేస్తూనే ప్రతి ఆరునెలలకోసారిఇంటిల్లిపాదీ డెంటిస్ట్ను కలిసి చెకప్ చేయించుకోవటండాక్టర్సలహా మేరకు చికిత్స చేయించుకోవడం అవసరంరెగ్యులర్గాచేసుకునే పంటి క్లీనింగ్ (స్కేలింగ్), పాలిషింగ్ లాంటి చికిత్సల వల్లదంతసమస్యలను అరవై శాతం వరకు నివారించవచ్చు.

No comments:

Post a Comment