చిట్కాలు
వ్యాధులు - ఆయుర్వేద చిట్కాలు
* స్వచ్ఛమైన ఇంగువ నిమ్మ రసంతో నూరి కొద్దిగా వేడి చేసి, దూదిని దానిలో ముంచి తడిపి పంటి నొప్పి ఉన్నచోట పెడితే నొప్పి తగ్గుతుంది.
* గచ్చకాయ కాల్చిన మసి, పటిక, పోక చెక్కల మసి - మూడూ కలిపి చిగుళ్ళకి రుద్దితే చిగుళ్ళవాపు, చీము, నెత్తురు కారటం, నోటి దుర్వాసన తగ్గుతాయి.
* నేరేడు చెక్క చూర్ణం, కవిరి చూర్ణం (కాచు) సమానంగా కలిపి, కొద్దిగా ముద్దకర్పూరం కూడా కలిపి రాస్తే దంతాలకి సంబంధించిన సమస్త బాధలు తగ్గుతాయి.
* జాజికాయ చిన్న పలుకు దవడకి పెట్టుకుని కొంచెం కొంచెంగా నమిలి తినాలి. ఇది శరీరానికి వేడి చేస్తుంది. జాపత్రి చిన్న ముక్క తమలపాకులో వేసుకొని తింటే నోటి దుర్వాసన నివారణ అవుతుంది.
* లవంగం దవడకి పెట్టుకుని నమలాలి. పచ్చి పోకలు తమలపాకులో వేసుకుని తింటే నోటి దుర్వాసన తగ్గుతుంది.
* నేరేడు విత్తులు, గింజలు తీసేసిన కాకర కాయలు, నేలతంగేడు పూజ, పొడపత్రి, తిప్పతీగె, ఉసిరికాయ చూర్ణం చేసి రెండు పూటలా నోట్లో వేసుకొని, నీరు తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
* మందార పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి మరగబెట్టి చల్లార్చి తలకు పెట్టుకుంటే జుట్టు ఊడకుండా ఉంటుంది.
* గుంటగలగరాకు దంచి, రసం తీసి ఒక వంతు కొబ్బరి నూనెలో కలిపి నీరు మరిగే వరకు ఉడకబెట్టాలి. చిటపట శబ్దం పోయి నూనె పైకి తేలేవరకు పొయ్యిమీద ఉంచాలి. సువాసనకి గంధకచ్చూరాలు కలుపుకుని, వాడడంవల్ల జుట్టు రాలదు. నల్లబడుతుంది. పెరుగుతుంది.
* వేపాకు రసం అరకప్పు, పెరుగు అరకప్పు, ఒక చెక్క నిమ్మకాయ రసం, మూడూ కలిపి తలకు పట్టించాలి. గంట తర్వాత కడిగితే చుండ్రు నివారణ అవుతుంది.
* వేపనూనె, కర్పూరం కలిపి రాస్తే తలలో పురుగు చచ్చి, కురుపులు మాడిపోతాయి, చుండ్రు తగ్గుతుంది.
* వంద గ్రాముల పెద్ద ఉల్లిపాయల్ని తీసుకొని వాటిని బాగా చితక్కొట్టి అర లీటరు నీళ్ళల్లో ఉడకబెట్టాలి. ఆ ఉడికిన నీళ్ళల్లో నాలుగోవంతు తీసుకొని పంచదార కలిపి తాగితే మూత్ర నాళంలో రాళ్ళు కరిగిపోతాయి.
* అల్లం, స్వచ్ఛమైన బెల్లం ఒక్కోటి 5గ్రాములు తీసుకుని రెండూ కలిపి రాత్రి పడుకోబోయేముందు నమిలి తింటే మలబద్ధకం పోతుంది.
* చందన అత్తరు (శాండల్ ఉడ్ ఆయిల్) పది చుక్కలు పంచదారతో కలిపి తింటే మూత్రపు మంట వెంటనే తగ్గిపోతుంది.
చిన్ని చిట్కాలు - ఆరోగ్యసూత్రాలు
విటమిన్ లోపంతో బాధపడేవారు పచ్చి క్యారెట్ తినడం, జ్యూస్ తాగడం వల్ల ఫలితం వుంటుంది.
క్యారెట్‌ను విరివిగా ఉపయోగించడం వల్ల ఆరోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.
పచ్చి క్యారెట్ తినడం వల్ల విరేచనం, మూత్రం సాఫీగా జరుగుతాయి.
క్యారెట్‌కు ఆకలిని పెంచే గుణం వుంది.
ఒక స్పూను తమలపాకు రసంలో ఒక స్పూను ఆవనూనె కలిపి సేవిస్తే, బోదకాలు వ్యాధిలో ఉపశమనం కలుగుతుంది.
పళ్లు తోముకున్న తరువాత కొద్దిగా ఆవాలపొడి, ఉప్పు కలిపి, ఆ మిశ్రమంతో పళ్లు కాస్పేపు తోమితే మంచిది.
తమలపాకుకు జీర్ణశక్తి వుంది. పైగా నోటి సమస్యలను నివారిస్తుంది. తమలపాకు, చెక్క లేదా తమలపాకుతో చిటికెడు కన్నా తక్కువ మోతాదులో జాజికాయ పొడి, లవంగం, చిటికెడు సోంపు కలిపి తింటే నోటి దుర్వాసన, నోటిలో క్రిములు నశిస్తాయి.
అజీర్ణంతో బాధపడేవారు రాత్రి నిద్రించే ముందు వట్టి తమలపాకు ఒకటి నమిలితే ఫలితం వుంటుంది.
కీళ్ల నొప్పులతో బాధపడేవారు మునగాకు, ఆముదం కలిపి మగ్గించి, ఆ మిశ్రమంతో కాపడం పెడితే ఉపశమనం కలుగుతుంది.
నువ్వుల నూనెలో వలిచిన వెల్లుల్లిరెమ్మలు వేసి, వేడిచేసిన తరువాత వడకట్టి, దాంతో మర్ధన చేస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
కరక్కాయ పొడి, బెల్లం, తేనె కలిపి కొద్దిగా తీసుకంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. మునగాకు రసం కిడ్నీలోని రాళ్లను కరిగిస్తుంది. కిడ్నీలోని రాళ్లను కరిగించడానికి అరటిదవ్వ రసం కూడా బాగా ఉపకరిస్తుంది.
దృష్టిదోషం వున్నవారు, రేచీకటి వున్నవారు అవిసె ఆకుల రసం తీసుకుంటే మంచిది
అవిసె పువ్వులు, వేర్లు మెత్తగా నూరి పట్టువేస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
స్పూను ఆముదంలో శొంఠి కషాయం కొద్దిగా కలిపి సేవించినా కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
చెవిపోటుతో బాధపడేవారు గోరువెచ్చని చుక్కకూర రసం చెవిలో వేసుకుంటే ఫలితం వుంటుంది.

పళ్లతో ఆరోగ్యం పదింతలు
*రేగుపండ్లను ఎండబెట్టి, పొడిచేసి, కాస్త బెల్లం కలిపి తింటే మంచిది.
*రేగుచెట్టు ఆకులను మెత్తగా నూరి తలకు రాసుకుంటే మంచిది.
జుట్టుపెరగడానికి, నల్లగా నిగనిగలాడడానికి అది దోహదం చేస్తుంది.
*రేగుచెట్టు ఆకులను నూరి, దానికి కాస్త గంధం కలిపి, వంటికి పట్టిస్తే, వంటి దుర్గంధం పోతుంది.
*రేగు ఆకులతో కషాయం కాచి, పుక్కిళించి ఉమ్మితే, నోటిదుర్వాసన, పూత, చిగుళ్ల సమస్యలు అరికడతాయి.
*రేగుపళ్ల రసంలో కాస్త మిరియాల పొడి కలిపి సేవిస్తే జలుబు తగ్గుతుంది.
*రేగుపళ్ల కషాయంలో పంచదార, తేనె కలిపి తీసుకుంటే జ్ఞాపకశక్తి వృద్ధి పొందుతుంది.
*రేగుగింజల ముద్ధను కొద్దిగా తీసుకుని, నీళ్లలో కలిపి సేవిస్తే అజీర్తి సమస్య తీరుతుంది.
*రేగుపళ్లకు రక్తాన్ని వృద్ధి చేయగల శక్తి వుంది.
*సామాన్యుడికి సైతం అందుబాటులో వుండి, అనేక ఔషధవిలువలు కలిగినది అరటిపండు. పైగా దీనిలో కేలరీలు ఎక్కువగా వుండడం వలన, తక్షణ శక్తి లభిస్తుంది.
*విరేచనాలతో కానీ, నీళ్ల విరోచనాలతో కానీ బాధపేవారికి అరటిపండు సేవిస్తే నీరసం తగ్గుతుంది.
*అరటి ఆకులో వేడి అన్నం వడ్డించుకుని భోజనం చేయడం మంచింది. రుచికరంగా, పైగా కంటికి ఇంపుగా వుండి, ఆకలి పుట్టిస్తుంది.
*అరటి వేళ్లు నిప్పులపై కాల్చి, ఆ భస్మాన్ని కొద్ది కొద్దిగా వాడితే కడుపులో నులిపురుగులు నశిస్తాయి.
*నిత్యం అరటిపండు, కాస్త తేనె కలిపి పిల్లలకు ఇస్తే, అది వారి ఎదుగుదలకు దోహదపడుతుంది. క్షయవ్యాధితో బాధపడేవారికి కూడా ఇలా తీసుకోవడం ఉపయోగకరం.
*అరటిపువ్వు రసంలో కాస్త పెరుగు కలిపి తీసుకుంటే, మహిళలకు అధిక రక్త స్రావ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
*అరటి పండుకు బిపి, గుండె జబ్బులను అరికట్టే గుణం వుంది.
*సీతాఫలం గింజలు, ఆకులు మెత్తగా నూరి తలకు పట్టిస్తే, పేలు పోతాయి.
*అదే విధంగా సీతాఫలం ఆకులు మెత్తగా నూరి సెగ్గడ్డలపై పొస్తే, అవి మెత్తపడి పగులుతాయి.
*తేనలో నానబెట్టిన ఉసిరికాయలు రోజూ తింటే దృష్టిదోషం తగ్గుతుంది.
*దానిమ్మ పండు గుండె, కిడ్నీ,లివర్లకు బలాన్నిస్తుంది.
*దానిమ్మ గింజలు రక్తవృద్ధిని కలిగిస్తాయి
*పావులీటరు నీటిలో డజను పారిజాతం ఆకులు ముద్దగా నూరి, సన్నటి మంటపై చాలా సేపు మరిగించాలి. ఆపై వడగట్టి, చిటికెడు శొంఠిపొడి, కాస్త పంచదార కలిపి నిత్యం సేవిస్తే, నడుంనొప్పి తగ్గుతుంది.

చిన్ని చిట్కాలతో చింతలు దూరం
* మామిడి చిగురు నూరి కాళ్ల పగుళ్లపై, గజ్జికురుపులపై రాస్తే ప్రయోజనం వుంటుంది.
* జామి ఆకులు, పువ్వులు, బెరడు సమపాళ్లలో వేసి కషాయం కాచి సేవిస్తే వాంతులు విరోచనాలు తగ్గుతాయి.
* జామి ఆకులు మెత్తగా నూరి, కడితే మొండి కురుపులు చితుకుతాయి
* దోరజామికాయను మెల్లగా నమిలి తినడం ద్వారా చిగుళ్లను బలోపేతం చేసుకోవచ్చు.
* బచ్చలిఆకు రసంలో కాస్త పంచదార కలిపి తాగితే పళ్ల సందుల నుంచి రక్తం కారే సమస్య తీరుతుంది.
* జామికాయ జలుబును నివారించగలదు. పైగా జీర్ణశక్తిని పెంచుతుంది.
* బచ్చలి ఆకుల రసంలో కాస్త ఉప్పుకలిపి, నోటిలో వేసుకుని, గొంతులోకి పుక్కిలించి ఉమ్మడం అలవాటు చేసుకుంటే టాన్సిల్స్ వాపు తగ్గుతుంది.
* బచ్చలిరసం ఒకటి రెండు చెంచాలు సేవిస్తే, ఐరన్ లోపం తగ్గుతుంది.
* ఎండు ఖర్జూర కాయలను నీళ్లలో నానపెట్టి, ఆ నీటని సేవిస్తే ఎండాకాలం వడదెబ్బ సమస్యలు నివారించుకోవచ్చు.
* నిత్యం ఒక ఎండు ఖర్జూరం తినడం ద్వారా కఫాన్ని నివారించుకోవచ్చు
* ఖర్జూరానికి జీర్ణశక్తిని పెంపుదించే శక్తి వుంది.
* ఖర్జూరం శరీరానికి శక్తినిస్తుంది.
* పత్తిఆకుల రసంలో, పసుపుకొమ్ములు నూరి, ఆ లేహ్యాన్ని రాస్తే శోభిమచ్చలు తగ్గుముఖం పడతాయి.
* కంది ఆకుల రసానికి, శొంఠి కలిపి, క3స్త పంచదార కలిపి లోపలికి తీసుకుంటే విరేచనాలు ఉపశమిస్తాయి.
* కందికట్టు (ఒకరకమైన చారు) నీరసాన్ని పొగొడుతుంది.
* దానిమ్మ ఆకులు, వేర్లు, కాండము ఎండబెట్టి పొడిచేసి అతి తక్కువ మోతాదులో తీసుకుంటే కడపులో పురుగులు నశిస్తాయి
* కందిఆకులు, వేపాకులు కలిపి, మెత్తగా నూరి, చిన్న చిన్న మాత్రలుగా చేసుకుని, వారం రోజులపాటు సేవిస్తే మొలల వ్యాధికి ఉపశమనంగా వుంటుంది.
* కందిపప్పు ఎంత పుష్టికరమైనదే, అంత ఇబ్బందికరమైనది కూడా. ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు ఉత్పన్నమవుతాయి. మితంగా నిత్యం సేవిస్తే మంచి ఫలితాలుంటాయి.
* కానుగ చెట్టు కాయలోని గింజలను వేయంచి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని, నమిలి తింటే వాంతులు తగ్గుముఖం పడతాయి.
* కానుగ ఆఖుల రసం తాగితే అరుచి, కడుపు ఉబ్బరం
తగ్గుతాయి
* కానుగ నూనె ఇంధనంగా కూడా వాడుతున్నారు. ఈ నూనెను కురుపులపై రాస్తే నివారణ కలుగుతుంది.

పసుపుతో ఆరోగ్యం
* పాలు వేడిచేసి వాటిలో చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు తగ్గుతుంది.
* సువాసన భరితమైన మరువాన్ని పసుపులో కలిపి నూరి రాస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి.
* పసుపు కొమ్ములను నూరి, నీళ్ళలో అరగదీసి గాని/ పసుపు పొడిని పేస్ట్‌లా నీళ్ళతో చాది గానీ కడితే సెగ్గడ్డలు - కరుపులు మెత్తబడతాయి. పుళ్లు మానుతాయి.
* వేపాకు, పసుపు కలిపి నూరి ఆ పేస్ట్‌ను రాసుకుంటే మశూచి పొక్కులు, గజ్జి, తామర మొదలైన చర్మవ్యాధులలో దురద, మంట, పోటు తగ్గుతాయి.
* పసుపు కలిపిన నీటిలో పరిశుభ్రమైన వస్త్రాన్ని ముంచి బాగా నాననిచ్చి, నీడన ఆరబెట్టి కాస్త తడి పొడిగా ఉంటుండగానే కళ్లు తుడుచుకుంటూ ఉంటే కంటి జబ్బులు తగ్గుతాయి.
* వేప నూనెలో పసుపు కలిపి వేడిచేసి, కురుపులకు- గాయాలకు, గజ్జి, చిడుము లాంటి చర్మరోగాలకు పై పూతగా రాసుకుంటే గుణం కనిపిస్తుంది.
* వేడి చేసిన నీటిలో తేయాకు, మినప పిండి, సెనగ పిండి, పసుపువేసి బాగా కలియతిప్పి, ఈ మిశ్రమాన్ని పొయ్యిమీద పెట్టి, రెండున్నర గ్లాసుల నీరు పోసి బాగా మరుగుతుండగా అట్టి ఆవిరిని పీలిస్తే ఉబ్బసం, ఇస్నోఫీలియా మటుమాయం అవుతుంది.
* మెత్తటి పసుపు, ఉప్పు బాగా కలిపి, దానినే టూత్ పౌడర్‌గా వాడితే దంతాల నొప్పి, నోటి దుర్వాసన, పుప్పిపళ్లు నివారింపబడతాయి.
* నిమ్మరసం, కీరాలను కొద్దిగా పసుపు కలిపి రాస్తున్నట్లయితే ఎండ తీవ్రత వల్ల నల్లబారిన చర్మం తిరిగి కాంతివంతంగా తయారవుతుంది.
* పసుపును స్నానానికి ముందు కొబ్బరినూనెతో కలిపి ముఖానికి రాసుకొని మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడంవలన చర్మరోగాలు రావు. ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
* పసుపు, గంధం సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లాచేసి పెరుగువేసి కలిపి ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
* దానిమ్మ, బత్తాయి, నిమ్మ తొక్కలు ఎండబెట్టి పొడిచేసి స్నానం చేసే ముందు పసుపుతో కలిపి శరీరంపై రుద్దుకుంటే చర్మరంధ్రాల్లో మురికిపోయి శరీరానికి నిగారింపు వస్తుంది.
* పసుపు, చందన పొడి, రోజ్‌వాటర్‌తో కలిపి పేస్ట్‌లాచేసి ముఖానికి పూసి, కొంత సేపటి తర్వాత కడగాలి. దీనివల్ల ముఖంపై వచ్చే పింపుల్స్ తగ్గుతాయి.
* రోజూ సాయంత్రం వేపాకు, పసుపు, సాంబ్రాణి, దిరిసెన ఆకులు కలిపి ఇంట్లో ధూపంవేస్తే దోమలనూ, కీటకాలనూ నిరోధించవచ్చు.
* చికెన్‌ఫాక్స్ (ఆట్లమ్మ) వ్యాధికి చందనం, పసుపు, తులసి, వేప మెత్తగా నూరి శరీరంపై ఒత్తుగా రాస్తూ ఉంటే ఉపశమనంగా ఉంటుంది.
* పసుపు కొమ్మును మెత్తగా పొడిచేసి, మజ్జిగలో కలిపి రోజూ ఒకసారి తాగితే దీర్ఘకాలిక చర్మవ్యాధులతోపాటు విరేచనాలు- కీళ్లనొప్పులు తగ్గుతాయి.
* పసుపు కలిపిన కొత్తిమీర ఆకుల రసాన్ని రోజూ రాత్రి నిద్రపోయేముందు ముఖానికి మాస్క్ మాదిరిగా పటిస్తుంటే మొటిమలు- మచ్చలు నివారించవచ్చు. చర్మం గరకుదనంపోయి మృదువుగా తయారవుతుంది.
* పసుపుతో అవిసె పూలు కలిపి బాగా దంచి మెత్తటి రసం తీసి ఔషధంగా రోజుకు రెండుమూడు బొట్లు చొప్పున వాడితే కండ్ల కలకకు ఉపశమనంగా ఉంటుంది.
* వేపాకు, పసుపు కలిపి నీళ్లలోవేసి మరిగించి కాళ్లకు చేతులకు రాయడంవల్ల కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.

పసుపే ఆరోగ్యానికి పసిడి
* చక్కెర కలిపిన పాలను వేడిచేసి, పసుపువేసుకుని సేవిస్తే జలుబుకు ఉపశమనంగా ఉంటుంది.
* చిన్న పసుపుకొమ్ము పొడిని నెయ్యితో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.
* పసుపుకొమ్ము బెల్లంతో కలిపి నీటిలో నాననిచ్చి ఆ నీటిని తాగడం ద్వారా రొంపతో వచ్చే గొంతునొప్పి తగ్గుతుంది.
* వేపాకు, పసుపు కలిపిన మిశ్రమాన్ని చర్మవ్యాధులు ఉన్నచోట రాస్తే చర్మవ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
* టేబుల్ స్పూన్ పసుపును ఉల్లిపాయతో కలిపి వాపులు ఉన్నచోట రాస్తే తగ్గుతాయి.
* గంధం, పసుపును తీసుకుని తలకు పట్టుగా వేసుకుంటే తల నొప్పికి ఎంతో ఉపశమనంగా ఉంటుంది.
* ఇంగువ రెండు టీ స్పూన్లు తీసుకుని, పసుపువేసి రెండిటినీ పేపర్లో చుట్టి దాన్ని కాల్చి, వాసన పీల్చినట్లైతే మైగ్రేన్ తల నొప్పి తగ్గుతుంది.
* పది గ్రాములు పసుపు తీసుకుని దానిలో 50గ్రాములు పెరుగుతో కలిపి తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి.
* గోరువెచ్చగా కాచిన నీటిని తీసుకుని దానిలో పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని రెండుమూడుసార్లు పుక్కిలిస్తే టాన్సిల్స్ తగ్గుతాయి.
* నీళ్ళతో పసుపుని మరిగించి బట్టలో వడకట్టి, ఈ వడకట్టిన నీటితో కళ్ళను శుభ్రపరచుకుంటే కళ్లల్లో పుసులు తగ్గుతాయి.
* కొంచెం నిమ్మరసంతో పసుపుని కలిపి కురుపులు ఉన్నచోట రాస్తే ఉపశమనంగా ఉంటుంది.
* పసుపు రోజూ వాడడంవల్ల సాధారణ మధుమేహం నుండి కుష్టు వ్యాధి వరకు అనేకానేక సాధారణ అనారోగ్యాలకు చక్కని ఔషధంగా ఉపయోగపడుతుంది.
* నీళ్ళలో పసుపుని కలిపి తాగితే కడుపులో వుండే నులి పురుగుల్ని హరిస్తుంది.
* పసుపు, సైంధవ లవణం, శొంఠి పొడిని అన్నంలో కలుపుకుని తింటే ఆకలి పెరుగుతుంది.
* పసుపు వాడడంవల్ల బ్లడ్‌ప్రెషర్ తగ్గుతుంది. గోరు చుట్టుకు పసుపును మందుగా వాడిచే ఎంతో ఉపశమనంగా ఉంటుంది.
* నోటి దుర్వాసనలకు, దంతాల వ్యాధులకు పసుపు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
* బ్రహ్మజెముడుతో పసుపు కలిపి పుండ్లు ఉన్నచోట రాస్తే తగ్గుతాయి.
* తుమ్మిపూలను మిరియాలు, బెల్లంతో చూర్ణం చేసి సేవిస్తే దగ్గు తగ్గుతుంది.
* గ్లాసుడు పాలు వేడిచేసి దానిలో తేనె వేసి తాగితే రాత్రిపూట వచ్చే దగ్గు తగ్గుతుంది. పాలల్లో తేనె, చిటికెడు పసుపు వేసి బాగా కాచి, ఆ పసుపు పాలు తీసుకున్నా దగ్గు, జలుబు తగ్గుతాయి.

* స్వచ్ఛమైన ఇంగువను నిమ్మరసంతో కలిపి నూరి కొద్దిగా వెచ్చచేసి దూదిని దానిలో ముంచి తడిపి పంటి నొప్పి వున్నచోట పెడితే పంటి నొప్పి తగ్గిపోతుంది.
* బిళ్ళగనే్నరు ఆకుల్ని, జామ ఆకుల్ని సమతూకంలో తీసుకుని ముద్దచేసి ఈ ముద్దని ఐదు చెంచాల వంతున ఉదయం సాయంత్రం 3 రోజులు తీసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది.
* వంద గ్రాముల వాము శుభ్రంచేసి ఎర్రగా వేయించి, మెత్తగా పొడిచేసి డబ్బాలో నిల్వ ఉంచుకొని గ్యాస్ట్రబుల్ ఉన్నప్పుడు ఒక చెంచా పొడిని నీళ్ళల్లోగాని, విడిగా గాని తీసుకుంటే ఎక్కువ త్రేన్పులు రాకుండా ఉంటుంది.
* ముల్లంగిని కూరగా చేసుకుని గానీ, దంచిన రసంగా గానీ తాగాలి. పల్లేరు సమూలంగా కషాయం చేసుకుని తాగితే మూత్ర సంచి సమస్యలు తగ్గుతాయి.
* మూత్రం కొంచెం కొంచెంగా వస్తే అల్లంముక్కలు తేనెతో గానీ, పంచదారతో గానీ కలుపుకుని తింటే యూనినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి.
* పచ్చి మెంతులు ఒక అరచెంచా ఉదయం, సాయంత్రం మింగాలి. పచ్చివి తినలేకపోతే పెరుగులో నానబెట్టుకుని తింటే మూత్ర పిండాల నొప్పి తగ్గుతుంది.
* గుప్పెడు వేపాకు, ఒక చెంచా పసుపు, ఒక చెంచా ఉప్పు దంచి కురుపుల మీద రుద్ది ఒక గంట తరువాత సున్నిపిండితో స్నానంచేస్తే గజ్జి కురుపులు తగ్గుతాయి.
* రెండు లేదా మూడు మిరియాలు బుగ్గన పెట్టుకొని మెల్లగా నములుతూ రసం మింగాలి. ఇలా రోజుకు ఐదునుండి ఏడు మిరియాలు నమిలితే దగ్గు తగ్గుతుంది.
* తెల్ల ఉల్లిపాయ రసం పది మి.లీ., అల్లం రసం పది మి.లీ. నిమ్మ రసం పది మి.లీ. తేనెతో కలిపి 50మి.లీ. తీసుకుంటే కాటరాక్ట్, గ్లూకోమా తగ్గుతుంది.
* తులసి రసం, అల్లం రసం రెండుమూడు చుక్కలు తీసుకుని కొంచెం తేనె కలిపి పిల్లలకిస్తే జ్వరం, జలుబు తగ్గుతాయి.
* త్రిఫల చూర్ణం, పసుపు, నీళ్ళు కలిపి పేస్టులా చేసి పడుకునే ముందు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని మందుపెట్టాలి. పగుళ్ళు తగ్గేంతవరకు ఇలా చేస్తే కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి.
* అల్లం, జీలకర్ర నెయ్యిలో వేయించి, అందులో పటిక బెల్లం ముక్కలు వేసి కరగబెట్టాలి. పటిక బెల్లం కరిగాక ముక్కలుచేసి రోజూ ప్రొద్దున్న తీసుకుంటే పైత్యం తగ్గుతుంది.
* పండు జిల్లేడు ఆకుకు నీరు సున్నం రాసి, వెచ్చచేసి, రసం పిండి చెవిలో వేస్తే చెవి పోటు తగ్గుతుంది.
* అల్లం రసం, ఇంగువ కలిపి వెచ్చచేసి చెవిలో వేస్తే చీము కారడం తగ్గుతుంది. తాత్కాలికంగా వచ్చే చెవుడు కూడా తగ్గిపోతుంది.

* ముద్దతామర ఆకుల్ని వేళ్ళతో సహా నూరి కురుపుల మీద కట్టాలి. చీము తగ్గి కురుపులు మానుతాయి.
* మెంతికూర చిన్నదిగాని, పెద్దదిగాని కూర చేసుకుని రోజూ కనీసం మూడు నెలలు తింటే రక్తహీనత తగ్గుతుంది.
* అశ్వగంధ వేర్లు తీసుకుని మెత్తగా నూరి ఒక చెంచా పొడిని అర కప్పు నీళ్ళల్లోగాని, పాలల్లోగాని కలుపుకుని తాగితే నడుం నొప్పి తగ్గుతుంది.
* నిమ్మ రసంలో పాలు కలిపి రాత్రి పూట రాసి, ఉదయం గోరువెచ్చని నీటితో కడిగితే మొహంమీద మచ్చలు పోతాయి.
* ఒక చెంచా కస్తూరి పసుపు మెత్తగా చేసి, నువ్వుల నూనెలో గాని, పల్లీనూనెలో గాని కలిపి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి.
* వేపాకు మెత్తగా నూరి శనగ గింజంత మోతాదులో మాత్ర చేసుకుని రోజుకు మూడుసార్లు మింగితే మొటిమలు తగ్గుతాయి.
* ఉసిరికాయ రసం పంచదారతో కలిపి పూటకు పది గ్రాముల వంతున రెండు పూటలు తీసుకుంటే కీళ్ళనొప్పులు తగ్గుతాయి.
* పుదీనా కట్టలు నాలుగు తీసుకుని, పది గ్రాముల మిరియాలు, పది గ్రాముల శొంఠి కలిపి మెత్తగా నూరాలి. శనగ గింజంత టాబ్లెట్లు చేసుకుని నీడలో ఆరబెట్టాలి. రోజుకు మూడు టాబ్లెట్లు మూడునెలలు తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది.
* అశ్వగంధ ఆకుల్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక పచ్చి ఆకుని నమిలి మింగాలి. ఇది బరువును తగ్గిస్తుంది.
* జీవన్‌ధార ఒక చుక్క తమలపాకులో వేసి తినాలి. కరక్కాయ బెరడు దవడకు పెట్టుకొని దాని రసం మింగితే జలుబు, దగ్గు తగ్గుతాయి.
* రావి చికురుటాకులు తొమ్మిదింటి రసం తీసుకుని, తేనెతో కలిపి తీసుకుంటే రెండుమూడు పూటల్లో జలుబు తగ్గుతుంది.
* జిల్లేడు పువ్వు ఒక తమలపాకులో పెట్టి నమిలి తినాలి. ఇలా ఉదయం, సాయంత్రం రెండుపూటలా మూడురోజులు తింటే జలి జ్వరం తగ్గుతుంది.
* తులసి ఆకు రసంతో కొంచెం అల్లం రసం గాని, లేక కొంచెం శొంఠి రసం గాని కలిపి, టీ స్పూన్ తేనె కూడా కలిపి తాగితే కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది.
* దానిమ్మ గింజలు చప్పరించి తింటే ఏ వయసు వారికైనా వాంతులు ఆగిపోతాయి. వేవిళ్ళతో ఉన్న స్ర్తిలకి తక్షణం పనిచేస్తుంది.

- పంతుల సూర్యలోవరాజు
-------------
* ఎర్ర మందారం పూలను రెండు గ్లాసుల నీళ్ళలో వేసి ఉడికించి ఒక గ్లాసు నీరు వచ్చేవరకు మరిగించి, వడకట్టి, కషాయం తీసి సీసాలోకి తీసుకుని, రోజూ తలకి పెట్టుకొని రెండు గంటల తర్వాత తల స్నానం చేస్తే పేనుకొరుకుడు తగ్గుతుంది.
* గుంటగలగరాకు దంచి రసం తీసి ఒక వంతు కొబ్బరి నూనెతో కలిపి నీరు మరిగించి ఉడకబెట్టి, చిటపట శబ్దంపోయి నూనె పైకి తేలేవరకు పొయ్యిమీద ఉంచి, సువాసనకి గంధకచ్చూరాలు కలిపి, దీనిని వాడడంవల్ల జుట్టు రాలదు, నల్లబడుతుంది, పెరుగుతుంది.
* మెంతులు (పచ్చివి) మెత్తగా పొడి చేసి, తలకి సరిపోయే పొడిని రాత్రి నీళ్ళల్లో నానబెట్టి, అందులో నిమ్మరసం, పెరుగు కలిపి తలకు పట్టించి గంటసేపు వుండి, తల స్నానంచేస్తే చుండ్రు తగ్గుతుంది.
* కలబంద నుండి గుజ్జుతీసి మెత్తగా చేసి, గుజ్జుని తలకి పట్టించి గంట తర్వాత తల స్నానం చేస్తే చుండ్రు నివారణ అవుతుంది.
* బిళ్ళగనే్నరు ఆకులను, జామ ఆకుల్ని సమానంగా తీసుకుని ముద్దచేసి ఈ ముద్దని ఐదు చెంచాల వంతున ఉదయం సాయంత్రం మూడురోజులు తీసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది.
* చల్లటి ఒక కప్పు ఆవుపాలు తీసుకుని అందులో ఒక చెక్క నిమ్మరసం కలిపి వెంటనే తీసుకుంటే అర్షమొలలు తగ్గుతాయి.
* వంద గ్రాముల పెద్ద ఉల్లిపాయల్ని తీసుకుని వాటిని బాగా చితక్కొట్టి అర లీటరు నీటిలో ఉడకబెట్టాలి. ఆ ఉడికిన నీళ్ళల్లో నాలుగోవంతు తీసుకుని పంచదార కలిపి తాగితే మూత్ర నాళంలో రాళ్ళు కరిగిపోతాయి.
* అశ్వగంధ వేర్లు తీసుకుని మెత్తగా నూరి ఒక చెంచా పొడిని అరకప్పు నీటితో గాని పాలతో గాని కలుపుకుని తాగితే నడుంనొప్పి తగ్గుతుంది.
* జిల్లేడు పువ్వు, పసుపు సమానంగా తీసుకుని నూరి అందులో కొంచెం ఆముదాన్ని వేసి మడమకి రాత్రిపూట కట్టి ఉదయం తీసేస్తే మడమ నొప్పి తగ్గుతుంది.
* శొంఠి మిరియాలు సమానంగా తీసుకుని, రెండింటిని దోరగా వేయించి చూర్ణంచేసి పూటకి ఐదు గ్రాములు తేనెతో కలిపి రోజూ మూడు పూటలా 10 రోజుల్లో కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.
* సింహనాద గుగ్గిళ్ళు అనే టాబ్లెట్లను రోజుకు మూడు చొప్పున మూడునెలలు వాడితే మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది.

వ్యాధులు-నివారణోపాయాలు -సూర్యలోవరాజు
* ఉల్లిబింజర ఆకులు తుంచినప్పుడు వచ్చే రసంలో దూదిని ముంచి చెవిలో పెడితే చెవి పోటు, నొప్పికి ఉపయుక్తంగా ఉంటుంది.
* ఆముదం ఆకులను ముద్దగా నూరి తేనెతోకలిపి రోజుకు రెండుసార్లు చొప్పున ఐదు రోజులు వేసుకోవాలి. పెద్ద ఉసిరికాయ సైజులో రెండు గోళీలు ఉదయం, రెండు గోళీలు సాయంత్రం తీసుకుంటే పచ్చకామెర్లు తగ్గుతాయి.
* రావి చెక్క కొద్దిగా ఒక గ్లాసు నీళ్ళలో ఉడికించి కషాయం తీయాలి. చల్లారిన కషాయాన్ని రాత్రికి అలాగే వుంచి పరగడుపున తాగాలి. ఇలా మూడురోజులు తాగాలి. నేల ఉసిరి మందుతోపాటు రావిచెక్క కషాయం తాగితే పచ్చకామెర్లు తగ్గుతాయి.
* మంచి ఇంగువను నిమ్మరసంతో నూరి కొద్దిగా వేడి చేసి దూదిని దానిలో ముంచి తడిపి పంటి నొప్పి వున్నచోట పెడితే పంటి నొప్పి తగ్గుతుంది.
* గచ్చకాయ కాల్చిన మసి, పటిక, పోకచెక్కల మసి- ఈ మూడింటిని కలిపి చిగుళ్ళకి రుద్దితే చిగుళ్ళ వాపులు, చీము, నెత్తురు కారటం, నోటి దుర్వాసన తగ్గుతాయి.
* మెంతులు రెండు చెంచాలు, లేత వేప చిగురు, కాకరకాయ, బోగన్విల్లా లేత చిగుర్లు (ఎనిమిది లేక పది) తింటే మధుమేహం అదుపులో ఉంటుంది.
* నేరేడు విత్తులు, గింజలు తీసేసిన కాకరకాయలు, నేలతంగేడు పూత, పొడిపత్రి, తిప్పతీగె, ఉసిరికాయలను చూర్ణం చేసి రెండుపూటలా నోట్లో వేసుకొని నీటిని తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.
* ఒక కాకరకాయ, ఒక కీర కాయ, ఒక టమోటా పండు, పది తెల్ల బిళ్లగనే్నరు పూలు, పది వేప చిగుళ్ళు కలిపి కొంచెం నీళ్ళు కలిపి రసం తీసి, ఒక సీసాలో పోసుకుని ఫ్రిజ్‌లో భద్రపరచి పరగడుపున ఒక చెంచా రసం తాగితే షుగర్ పేషెంట్లకు ఇది దివ్య ఔషధం.
* గుప్పెడు యూకలిప్టస్ ఆకుల్ని దంచి గుజ్జుచేసి నుదుటిమీద అంటించుకొని మెత్తటి గుడ్డతో కట్టుకొని, గంటసేపు పడుకుంటే తలనొప్పి పోతుంది.
* పెద్ద ఉసిరికాయంత అల్లం, రెండు పసుపుకొమ్ములు కలిపి దంచి దానికి ఒక కాయ నిమ్మరసం, మూడు చెంచాల ఆముదం కలిపి గోరువెచ్చ చేయాలి. తలకి పట్టువేసి గుడ్డతో గట్టిగా కట్టి గంటసేపు నిద్రపోతే తలనొప్పికి ఉపయుక్తంగా ఉంటుంది.
* తులసి రసాన్ని నాలుగుచుక్కలు తీసుకుని ఎడమవైపు నొప్పి వస్తే కుడి ముక్కులో, కుడివైపు నొప్పి వస్తే ఎడమవైపు ముక్కులో వేసుకుని గంటసేపు పడుకుంటే పార్శ్వపు నొప్పి తగ్గుతుంది.

పళ్లతో పండంటి ఆరోగ్యం
సపోటాకు లైంగికశక్తిని పెంచే గుణం వుంది. సపోటా జ్యూస్‌లో కాస్తంత తేనె కలిపి తాగితే శీఘ్రస్కలనం తగ్గి, సామర్ధ్యం పెరుగుతుంది.
జెముడు ఆకు పాలు, నువ్వుల నూనె సమానపాళ్లలో తీసుకుని, దానికి సైంధవలవణం కలిపి, రాస్తే కాళ్లపగుళ్లు తగ్గుతాయి.
అనాసపళ్ల రసంలో మిరియాలపొడి కలిపి తాగితే వేవిళ్లు తగ్గుతాయి.
అనాస పళ్ల రసం ఎండతాపాన్ని నివారించి, దాహాన్ని అరికడుతుంది.
సోయాపాలలో కొద్దిగా తేనె కలిపి రాత్రిపూట తీసుకుంటే, అశాంతి తగ్గి, మంచి నిద్ర పడుతుంది.
దూలగొండి లేదా దురదగొండి విత్తనాల పైపొర తీసి, పొడిచేసి, పాలతో కలిపి తీసుకుంటే సంభోగశక్తి పెరుగుతుంది.
కానుగ ఆకుల రసం కొద్దిగా తీసుకుంటే, ఆకలి లేకపోవడం, కడుపు నిండినట్లుండడం వంటి బాధలు తగ్గుతాయి.
సరస్వతీ ఆకు రసం కొద్దిగా పంచదారతో కలిపి నిత్యం సేవిస్తే జ్ఞాపకశక్తి వృద్ధి పొందుతుంది.
నిత్యం కొద్దిగా వాముపొడిని, నీటితో కలిపి తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
నిత్యం కరివేపాకు ఆకులను లేదా పొడిని కొద్దిగా సేవిస్తూ వుంటే మధుమేహం కలవారికి ఉపయుక్తంగా వుంటుంది.
వెలగపండు గుజ్జులో కాస్త శొంఠి,పిప్పలి,జీలకర్ర కలిపి తింటే వాంతులు, వికారం, అజీర్తి తగ్గుతాయి.
నల్లజీలకర్రను పొడి చేసి, కందిగింజంత మాత్రలుగా చేసుకుని, నిత్యం తీసుకుంటే వాతాన్ని, ఉదరవ్యాధులను తగ్గిస్తుంది.
పత్తి ఆకుల రసం తీసి, దాంట్లో పసుపు కొమ్ములు నూరి, ఆ గంధాన్ని రాస్తే శోభి మచ్చలు తగ్గుతాయి.
బొప్పాయి పూవును గుజ్జులా చేసి రాస్తే, పేనుకొరుకుడు తగ్గుతుంది.
రోజూ ఒక పచ్చి క్యారెట్ తినడం ఆరోగ్యానికి అన్నివిధాలా మంచిది. అటు కళ్లకు, ఇటు ఉదరానికి కూడా మంచిది.
గోంగూర ఉడికించి కడితే, ఎంతకూ చితకని గడ్డలు చితుకుతాయి. గోంగూరకు చూపును వృద్ధి పరిచి, రేచీకటిని తగ్గించే శక్తి వుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది.
ద్రాక్ష పళ్లకు రోగ నిరోధక శక్తి వుంది. దీని రసం గుండెకు మంచి చేస్తుంది.
నువ్వులు కొద్దిగా నానబెట్టి, వాటిని రుబ్బి, రాత్రిపడుకునే ముందు తీసుకుంటే, అతిమూత్ర సమస్య తీరుతుంది.
కొబ్బరి, బెల్లం కలిపి తింటే దంతాలు గట్టి పడతాయ. *

కోపాన్ని దూరం చేసే టమాటా | |||||
దీనిని ఆహారంగా తీసుకోవడం ద్వారా అజీర్తిని అరికడుతుంది. ఇందులో ఎక్కువగా ఉండే ఎ.సి విటమిన్లు కంటి చూపును మెరుగుపరుస్తాయి.దంతాలను దఢపరిచేందుకు కూడా ఉప కరిస్తుంది. శరీరానికి శక్తినిచ్చే పిండి పదార్థాలను కలిగి ఉంటుంది. దీనిలోని విటమిన్లు కాలేయాన్ని శుభ్రపరుస్తాయి. కాలేయంలోని క్రిములను నిర్మూలించడంలో కూడా టమాటాలోని విటమిన్లు సహకరిస్తాయి. కేవలం టమాటా ఆరోగ్యానికే కాకుండా ముఖారవిందాన్ని కూడా పెంపొందిస్తుంది. అదెలాగంటే టమాటా గుజ్జును ముఖానికి రాసుకుని అరగంట తరువాత శుభ్రపరచుకుంటే ముఖం కాంతివంతం పొందడమే కాకుండా మృదువ్ఞగా కూడా అవ్ఞతుంది. పిల్లలు వీటిని పచ్చిగానే తినేటట్టు అలవాటు చేస్తే వారి ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. అయితే శుభ్రపరిచి ఇవ్వడం మరిచిపోవద్దు. సత్వగుణాలకు సహకరించే టమాటాను ఇక వంటల్లో అందరూ ఎక్కువగా వాడితే కోపానికి దూరంగా ఉండవచ్చునేమో!
|
No comments:
Post a Comment