వజ్రాసనం
1. కాలిబొటన వ్రేళ్ళు రెండూ జతగా ఉంటాలి. ఒకదానిపై ఒకటి గాని, ఒకటి క్రింది ఒకటి పైన గాని ఉండరాదు.
2. ఛాతి ముందుకు ఉండాలి. వెన్నెముక (వైపు) నిటారుగా ఉండాలి.
4. భుజాలు వదులుగా విశ్రాంతిగా ఉండాలి.
5. రెండు మోకాళ్ళ చివర నాలుగు వ్రేళ్ళ అంతరం ఉండాలి.
ఉపయోగాలు :
1. ఖాళ్ళకు సంబంధించిన అన్ని నొప్పులూ తగ్గిపోతాయి.
2. జీర్ణక్రియకు సంబంధించిన అన్ని రుగ్మతులు తొలగిపోతాయి.
3. ఆకలి లేనివారికి ఆకలిపుడుతుంది. అతిగా ఆకలి ఉన్నవారికి సరియౌతుంది.
4. కాళ్ళ మీద కొందరికి ఏర్పడే రక్తనాళాల ముడులు తొలగిపోతాయి.
5. వజ్రాసనంలో ప్రాణామయం సాగిస్తే అత్యంత ఉత్తమమైన ఫలితం అందుతుంది.
విభాగ ప్రాణాయామము (వజ్రాసనంలో ఉండి చెయ్యాలి)
కనిష్ఠ :
1. చేతులు సమంగా ఉంచాలి, నాలుగు వేళ్ళు జతలో ఉండాలి.
2. చూపుడు, ఒటనవేళ్ళను కలిపే గీత మాత్రమే శరీరానికి తాకుతూ ఉంటుంది.
3. హస్తాలు భూమికి సమాంతరముగా వుంచాలి.
4. చూపుడు, బ్రొటన వేళ్ళను కలిపే గీత మధ్య బిందువు శరీరంపై సరిగ్గా ప్రక్కన తాకాలి.
5. చేతులు చివరి ప్రక్కటెముక క్రింద ఉంచండి. మోచేతులు ముందుకు వెళ్ళాలి.
6. పూరక, కుంభక, రేచక, శూన్యక లను పాటిస్తూ శ్వాసను జరపాలి.
ఉపయోగాలు : ప్రాణశక్తి బొడ్డు నుండి పాదాల వరకు అందించబడును. ఆయా భాగాలకు ప్రాణశక్తి అందించబడుట వలన అన్ని భాగాలు చైతన్యవంతముగా పనిచేయును.
మధ్యమ విభాగ ప్రాణాయామము :
1. బొటన వేళ్ళు చంకల మధ్యలో వుంచాలి.
2. బొటనవేలు చూపుడు వేళ్ళ మధ్య గీత మాత్రమే శరీరానికి తాకుతూ వుంటుంది.
3. హస్తాలు సాధ్యమైనంద ఎదపై భాగములో వుంచాలి.
4. జబ్బలు భూమితో సమానంగా ఉంచాలి. చంకలో బొటనవ్రేలితో వత్తిడి కలిగించరాదు. 5. పూరక, కుంభక, రేచక, శూన్యక లను పాటిస్తూ శ్వాసను జరపాలి.
ఉపయోగాలు : బొడ్డుపై నుండి గొంతు భాగము వరకు ప్రాణశక్తి అందించబడుట వలన ఆయా భాగాలు చైతన్యవంతముగా పనిచేయును.
జ్యేష్ట విభాగ ప్రాణామయము :
1. మొదట ఎదను పూర్తిగా పైకి ఎత్తండి. గడ్డాన్ని ఎదపైన తాకించండి.
2. చేతులను వెనుకకు తిప్పండి. వెన్నుపైన సులభంగా ఉంచాలి.
3. తల క్రిందకి వంచి ఉంచండి. జబ్బలు చెవుల వెనుక తలను క్రిందకు పట్టి ఉంచుతుంది.
4. మరల ఒకసారి ఎదను పైకి పూర్తిగా ఎత్తాలి.
5. చివరగా మీ గడ్డం ఎదకు తాకి వుంచాలి. మీ ముఖం సాధ్యమైనంత నేరుగా వుండాలి.

ఉపయోగాలు : తల భాగమునకు ప్రాణశక్తి పంపించబడును.
- విభాగ ప్రాణాయామము 7 సైకిల్స్ చేయ్యాలి.
ధౌతి : (3 సార్లు చేయ్యాలి)
1. వజ్రాసనంలో ఉండి రెండుచేతులను వెనుక వైపు వెలకిలా పాదాల ప్రక్కన పెట్టాలి.
2. శ్వాస ను నెమ్మదిగా తీసుకోని, నెమ్మదిగా వదులుతూ క్రిందికి వంగాలి.
4. క్రిందికి వంగిన తర్వాత క్రింద శూన్యకంలో ఉండాలి. శ్వాస తీసుకోవద్దు, వదలవద్దు.
ఉపయోగాలు : శరీరంలో వున్న వేడి బయటికి వెళ్ళుతుంది.
ముద్రాప్రాణాయామము (వజ్రాసనంలో ఉండి చెయ్యాలి)
చిన్ముద్ర :
1. చూపుడు వ్రేలు మరియు బొటన వ్రేలు చివరలు ఒకదానికొకటి తాకుతూ ఉంటాయి.
2. వ్రేళ్ళ మధ్య వృత్తాకారంగా వుండాలి.
3. మిగిలిన మూడు వ్రేళ్ళు ఒకదానికొకటి తాకుతూ ఉంటాయి.
4. ముద్ర మాత్రము బిగుతుగా వుంటుంది.
5. మోచేతులు నడుము ప్రతీ భాగము తాకాలి.

ఉపయోగాలు : కనిష్టలో జరిగే ఉపయోగాలే వుంటాయి.

చిన్మయముద్ర :
1. చూపుడు వ్రేలు బొటనవేలు కొనలు మాత్రమే జతలో ఉండి వృత్తాకారంగా ఉండాలి.
2. మొదట వ్రేళ్ళను వాటి మూలల్లోకి మడిచి తరువాత అరచేతుల్లోకి మడచాలి.
ఉపయోగాలు : మధ్యమలో జరిగే ఉపయోగాలు ఉంటాయి.
ఆదిముద్ర :
1. బొటన వ్రేలును మడచి అరచేతిలో పెట్టవలెను.
2. మిగతా 4 వ్రేళ్ళతో దాన్ని కప్పివేసి గుప్పిటగా చెయ్యాలి.
ఉపయోగాలు : జ్యేష్ట ఉపయోగాలు దీనిలో కూడ జరుగును.
మేరుదండ :
1. వ్రేళ్ళకొనలను వాటి మూల భాగాలలో వుంచాలి.
2. తరువాత అరచేతులలోనికి మడవాలి.
3. బొటన వ్రేళ్లు నిటారుగా వుండాలి.
4. ముద్రను తొడ మధ్య భాగములో వుంచాలి.
5. మోచేతులు శరీరము ప్రక్క భాగానికి తాకాలి.
ఉపయోగాలు : వెన్నుముకను చైతన్యవంతంగా చేయును.
పూర్ణముద్ర :
1. పిడికిలి జతగా ఉంచాలి. ఉంగరాలు పెట్టుకొనే భాగము కలిపి ఉంచాలి.
2. చేతులను పొట్టకు ఆనించి తొడలపైన ఉంచాలి.
3. ఎదను లోపలకి అనుకొని మణికట్టును క్రిందకి నొక్కి భుజాలను పైకి ఎత్తి మోచేతులను ముందకు త్రిప్పాలి.
ధౌతి : పై విధంగా 3 సార్లు చేయ్యాలి.
శీతలీ :
నాలుకను మడచి, మడిచిన గొట్టం ద్వారా గాలి పీల్చుకొని, మూతిని మూసి ముక్కుద్వారా గాలిని వదలాలి. ఈ విధంగా 10 సార్లు చేయ్యాలి.
శీతలీకరణ :
నోటిలో పండ్లను ఆనించి పంటి సందుల ద్వారా గాలి పీల్చుకొని, మూతిని మూసి ముక్కుద్వారా గాలిని వదలాలి. ఈ విధంగా 10 సార్లు చేయ్యాలి.
ఉపయోగాలు : శీతలీ, శతలీకరణ ద్వారా వంటిలో వేడి తొలగి బాడీ చల్లబడుతుంది.
విభాగ ప్రాణామయము ద్వారా నాడులలోని మలినాలు బయటికి పంపించబడును. ముద్రాప్రాణాయామము ద్వారా ప్రాణశక్తి సాఫీగా పంపించబడును.

జాగింగ్ చేయు విధానం :
1. మునివ్రేళ్ళు మాత్రమే నేలను తాకాలి, పాదాలు తాకరాదు.
2. ఆది ముద్రలో ఉండాలి. చివరరి వరకు దీన్ని కొనసాగించాలి.
3. ముందు కాళ్లు మాత్రమే పైకి తేవాలి.
4. ముక్కుల ద్వారా వేగంగా గాలి బయటకు వదుల్తూ ఉండాలి.
5. జాగింగ్ అయిన తర్వాత ఆదిముద్రలను వదలకుండా అలాగే ఉంచండి.
సుఖప్రాణాయామము :
1. ఎడమ తొడపైన ఎడమ అరచేయి ఆకాశమువైపు వుంచాలి.
2. కుడి చేయ్యి బొటన వ్రేలును & చిటికెన వ్రేలు మాత్రమే వాడాలి.
3. మిగతా వ్రేళ్లు ఒకదానితో ఒకటి జతలో ఉండాలి.
4. కుడి ముక్కును బ్రొటన వేలుతో మూయండి.
5. ఎడమ ముక్కు గుండా శ్వాసను వదిలేసి అదే ముక్కు ద్వారా గాలిని పీల్చాలి.
6. ఇప్పుడు ఎడమ మక్కును చిటికెన వేలుతో మూసి కుడి ముక్కును తెరవండి.
7. కుడి ముక్కు ద్వారా గాలిని వదలండి. తరువాత అదే ముక్కు ద్వారా గాలి పీల్చాలి.
8. మళ్ళీ కుడి ముక్కును మూసి ఎడమ ముక్కు ద్వారా గాలిని వదిలి మళ్ళీ అదే ముక్కు ద్వారా గాలిని పీల్చాలి.
ఉపయోగాలు : మనస్సు శరీరాన్ని సమన్వయపరచి ఎప్పుడు సమత్వంతో వుంచుతుంది.
మహత్ ప్రాణాయామం :
1. పూర్ణముద్రలో చేసిన విధంగానే పిడికిలి జతగా ఉంచాలి. ఉంగరాలు పెట్టుకొనే భాగము కలిపి ఉంచాలి. చేతులను పొట్టకు ఆనించి తొడలపైన ఉంచాలి. ఎదను లోపలకి అనుకొని మణికట్టును క్రిందకి నొక్కి భుజాలను పైకి ఎత్తి మోచేతులను ముందకు త్రిప్పాలి.
2. శ్వాసను తీసుకొని చేతులను లాక్ చేయవలెను.
3. కలపాల భూతి 15 సార్లు చేయవలెను.
4. నెమ్మదిగా కంఠంను బిగించి, గడ్డాన్ని క్రిందకు ఆనించి శ్వాసను బిగబట్టివలెను.
5. వుండగలిగినంత సేపు వుండి నెమ్మదిగా తలను పైకెత్తి లాక్ రిలీజ్ చేయవలెను.
ఉపయోగాలు : గుండెలో లన్స్‌లకు పట్టి వున్న దుమ్ము, మలినాలు వదలుతాయి.
ఈ విధంగా మహత్ ప్రాణాయామం 2 సార్లు చేయవలెను.
ధౌతి : పై విధంగా 3 సార్లు చేయ్యాలి.
ముద్రప్రాణాయామము ద్వారా :
శరీరములో ఏ భాగములో నైన నొప్పి ఉన్నప్పుడు ఆభాగాలకు అనువైన ముద్ర ఆవైపు మాత్రమే ఉంచుకొని ఇంకొక వైపు విశ్రాంతిగా ఉంచుకొనవలెను.
కుడికాలు నెప్పికి : కుడివైపు చిన్ముద్ర పెట్టి చేయ్యాలి.
ఎడమవైపు గుండెకు, : చిన్మయముద్ర ఎడమవైపు
కుడివైపు పార్శ్వపు నెప్పి : కుడివైపు ఆది ముద్ర పెట్టి చేయాలి.
నడుము నొప్పికి : మేరుదండ బోర్లించి ఉంచి చేయాలి.
వీపునొప్పికి : మేరుదండ వెల్లకిల ఉంచి చేయాలి.
కుడివైపు శరీరమంతటికీ : పూర్ణముద్ర కుడివైపు ఎడమచేయి తొడలపైన ఆనించి వుంటుంది.
జ్ఞాపక శక్తిని పెంచు భ్రామరీ ప్రాణాయామము :
మొట్టమొదట సుఖాసనము, పద్మాసనము లేక సిద్దాసనము నందు కూర్చుండ వలెను. తదనంతరం రెండు మోజేతులు భుజములకు సమానముగా నుండు నట్లుంచి రెండు చేఉల చూపుడు వ్రేళ్ళు రెండు చెవుల యందును నెమ్మదిగా నుంచవలెను. ఒక్కసారిగా వేముఆ రెండు చెవులు మూయరాదు. వెలుపలి ధ్వని వినపడకుండా నెమ్మదిగా వ్రేళ్ళతో చెవులు మూయవలెను.
ఇప్పుడు దీర్ఘశ్వస తీసుకొని కొంచెం కాలమాగి పెదవులు మూసుకొని మెల్లమెల్లఆ భ్రమర నాదము వలె 'ఓం' కార నాదము చేయవలెను. తదనంతరము కొలది కాలము శ్వాస తీసుకొనరాదు. అనగా బహిర్ కుంభకము చేస తిరిగి ఇఏ ప్రకారము 8 నుండి 10 సార్లు చేయవలెను.
ఈ భ్రామరీ ప్రాణాయామము వలన జ్ఞాపక శక్తి అధికముగా వృద్ధి అగును. మెదడులోని నాడులు శుద్ధియై మెదడుకు రక్త ప్రసరణ చక్కగా జరుగును.

No comments:
Post a Comment