Saturday, April 11, 2015

పచ్చి ఆహారపు వంటకాలు

 పచ్చి ఆహారపు వంటకాలు
బీట్‌ రూట్‌ పచ్చడి : 
బీట్‌రూట్‌ తురిమినది, టెంకాయ తురిమినది, పెద& మిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, నీటిలో తడిపిన వేరుశనగ విత్తనాలు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, తగినంత మంచిననె.
బీట్‌రూట్‌ తురిమినది. టెంకాయ తురిమినది. తరగిన ప్దె మిరకాయ, రిగి వుంచుకొన్న కొత్తిమీర, కరివేపాకు ఇవ్వన్నియు బాగా కలిపి వుంచుకొనవలెను. తరువాత తగినంత ఉప్పు కలిపి పోపు చేసి తడిపిన వేరశన విత్తనాలు కలుపవలెను.
మిశ్రమ కూరగాయల పచ్చడి :
సన్నఆ తురిమిన కోసుగుడ్డ (కాబేజి) మరియు దొండకాయ,  సన్నగా తరిగిన పొట్లకాయ మరియు బీరకాయ, టెంకాయ తురిమనది, అల్లం ముక్క, చిన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, బెల్లం కొద్గిఆ తరగిన దోసకాయ, కొద్గిఆ చిన్నగ తరిగిన బీస్సు మరియు సీమవంకాయ చేర్చవచ్చును. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, తగినం మంచినూనె.
ఆకుకూరల పచ్చడి : 
బాగుగా తరిగిన ఆకకూరలు వట్టి ఆఖులు మాత్రమే (చక్రాంతదంటు ఆకు మరియు కొద్దిగా మెంతికూర) , తురిమిన దోసకాయ, తురిమిన గుమ్మడికాయ, టెంకాయ తురిమినద, బెంగుళూరు, మిరపకాయ, అల్లం ముక్క, ఉప్పు,  బెల్లము, కొత్తిమీర, కరివేపాకు. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, తగినంత మంచినూనె. ఆకుకూరలు, దోసకాయ మరియు తురిమిన గుమ్మడకాయకు తరిగిన కొత్తిమీర, కరివేపాకు, పెద్ద మిరపకాయ మరియు టెంకాయ తురిమి వేసి లుపవలెను. రుచికి తగినంత  ఉప్పు కొద్దిగా బెల్లము కలిపిన మిశ్రమునకు చేర్చి తరువాత పోపు చేయవలెను.
మొలకొచ్చిన పెసలకోసంబరి : 
మొలకొచ్చిన పెసలు, తురిమిన క్యారెట్‌, టెంకాయ తురిమినది, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, బెల్లము. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, తగినంత మంచినూనె, మొలకొచ్చిన పెసలు, తురిమిన క్యారెట్‌, టెంకాయ తురిమిన కొత్తి మీర చిన్నది, తరిగన కరివేపాకు, అన్నియు కలిపి తగినంత ఉప్పు కొద్దిగా బెల్లము కలిపి తరువత మిశ్రమమునకు తాలింపు వేయండ.
మొలక వచ్చిన శనగల కోసంబరి : 
మొలక వచ్చిన శగనలు, చిన్నగ తురిమిన లేక తరిఇన దోసకాయ, కొబ్బరి తురుము తరిగన కొత్తిమీర, కరివేఆకు, ఉప్పు, బెల్లము. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, తగినంత మంచినూనె. మొలకవచ్చిన శనలు, దోసకాయ మొ|| చేర్చి రుచికి తగిన బెల్లము, ఉప్పు కలి తరువాత మిశ్రమమునకు తాలింపు వేయండి.
పెరుగుపచ్చడి :
తురిమిన బూడిద గుమ్మడికాయ, తరిగిన కొత్తిమీర, తరిగిన కరివేపాకు, తరిగిన అల్లం, పెరుగు, ఉప్పు, తురిమిన టెంకాయ, చిన్నఆ తరిగిన మిరపకాయ. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, తగినంత మంచినూనె. బూడిద ఉమ్మడికాయ, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, పెద్ద మిరపకాయ, వీటని కలిపి రుచికి కావలసిన ఉప్పు వేస తరువాత పెరుగు వేసి కలుపవలెను. తరువాత దానికి తాలింపు వేయండి. (ఇక్కడ మిర్చి అన్నది బెంగుళూరు మిర్చి).

తీపు అటుకులు : 
అటుకులు, బెల్లము, యాలకుల పొడి, తురిమిన టెంకాయ, ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష. అటుకులన బాగుగా కడిగి నీటిని వంచివేసి దానికి పాకంవేసిన బెల్లం వేసితే రుచిగా ఉంటుంది. యాలుకుల పొడి, తురిమిన కొబ్బరి కలిపి కొంచెం సమయం రువా ఉపయోగించండి.
కారపు అటుకులు : 
అటుకులు, ధనియాలు, శనగపప్పు, జీలకర్ర, సుగంధ ద్రవ్యం చెక్క, గసాలు, చింతపండు, ఉప్పుబెల్లం. వేరుశన విత్తనాలు, కరివేపాకు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, తగినంత మంచినూనె. ధనియాలు, కొద్దిగా శనగపప్పు, జీలకర్ర, సుంధ ద్రవ్యం, చెక్క, సాలు, కొద్దిఆ వెచ్చగా వేయించి పొడగా దంఛాలి. తర్వాత అటుకులను బాగాఆ కడ నీళ్ళు వంచి ఆనికి ఆ పొడి బెల్లం చింతపండు రసం ఉప్పు వేసి బాగుగా కలపాలి. తరువాత దీని పోపు వేస తురిమిన టెంకాయను కలపాలి.  

బట్టర్‌ మిల్క్‌ డిలైట్స్‌ : 
ా    పెరుగు చిలికి మజ్జిగ చేసాక అందులో చిటికెడు ఉప్పు ఒక స్పూన్‌ షుగర్‌ వేసి నాలుగుచుక్కలు నిమ్మరసం కలిపి కొంచెం కొత్తిమీర కలుపుకొని త్రాగితే చాలా రుచిగా వుంటుంది.
ా    మజ్జిగలో కాస్త ఉప్పు కాస్త నూనె తక్కువగా ఉన్న జీలకర్ర కరివేపాకు పోపు వేసుకొని త్రాగితే చాలా రుచిగా ఉంటుంది. చలువ చేయదు.
ా    ధనియాలు, జీలకర్ర వేయించి పొడిచేసి ఈ పొడిని చల్లటి మజ్జిగలో కలపుకొని త్రాగితే చాల ఆరోగ్యం శరీరానికి.
ా    రేగుపండ్లు ఎండబెట్టి గింజలు తీసి పొడిగా దంచి ఆ పొడిని మజ్జగలో కలిపి త్రాగితే చాలా మంచింది.
ా    మజ్జిగలో ఒక స్పూన్‌ తేనె కలిపి త్రాగితే చాలా మంచింది. పెద్ద ఉసిరి కాయలను ఎండబెట్టి పూర్తిగా ఎండిన తరువాత గింజలతో సహా పొడి చేసి ఆ పొడి ఒక స్పూన్‌ గ్లాసెడ్‌ మజ్జిగలో కలిపి త్రాగితే తెల్లబట్ట తగ్గుతుంది. చలువ చేయదు.  

''నేను అమృత ఆహరము తింటాను. అమరుడిని''

No comments:

Post a Comment