Saturday, April 11, 2015

శ్రీ వేంకటేశ్వర గోవింద నామములు

Govinda Namalu in Telugu

శ్రీ వేంకటేశ్వర గోవింద నామములు

ఓం నమోనారాయణ నమః
శ్రీ శ్రీనివాసా గోవిందా    

శ్రీవేంకటేశా గోవిందా    
భక్తవత్సలా గోవిందా    
భాగవతప్రియ గోవిందా    
నిత్యనిర్మలా గోవిందా    
నీలమేఘశ్యామా గోవిందా    
పురాణపురుషా గోవిందా    
పుండరీకాక్ష గోవిందా   
గోవిందా హరి గోవిందా    

గోకులనందన గోవిందా    

నందనందనా గోవిందా    
నవనీత చోర గోవిందా    
పశుపాలక శ్రీ గోవిందా    
పాపవిమోచన గోవిందా    
దుష్టసంహార  గోవిందా    
దురిత నివారణ  గోవిందా    
శిష్టపరిపాలక  గోవిందా    
కష్టనివారణ  గోవిందా   
గోవిందా హరి గోవిందా    

గోకులనందన గోవిందా    

వజ్రమకుటధర గోవిందా    
వరాహమూర్తివి గోవిందా    
గోవర్ధనోద్ధార గోవిందా    
థరథనందన గోవిందా
థముఖ మర్దనా గోవిందా
పక్షి”వాహన గోవిందా  
పాండవప్రియ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా
 

మత్స్యకూర్మా గోవిందా
మధుసూదన హరి గోవిందా
వరాహ నరసింహ గోవిందా
వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా
బౌద్ధకల్కిధర గోవిందా
వేణుగానప్రియ గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా    


సీతానాయక  గోవిందా
శ్రితపరిపాలక  గోవిందా
దరిద్రజనపోషక  గోవిందా
ధర్మసంస్థాపక గోవిందా
అనాథ రక్షక గోవిందా
ఆపద్భాంధవ గోవిందా
కరుణాసాగర గోవిందా
గోవిందా హరి గోవిందా    

గోకులనందన గోవిందా
 

కమలదళాక్ష గోవిందా
కామితఫలదా గోవిందా    

పాపవినాశక గోవిందా    
పాహిమురారే గోవిందా   
శ్రీ ముద్రాంకిత గోవిందా
శ్రీవత్సాంకిత గోవిందా
ధరణీనాయక గోవిందా
దినకరతేజా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా
 

పద్మాదతి ప్రియ గోవిందా
ప్రసన్నమూర్తీ గోవిందా
అభయహస్త ప్రదర్శన  గోవిందా
మర్త్యావతారా  గోవిందా
శంఖచక్రధర  గోవిందా
శార్జ్గగదాధర  గోవిందా
విరజాతీరస్థ  గోవిందా
విరోధిమర్దన  గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా
 

సాలగ్రామధర గోవిందా
సహస్రనామా గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా
లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరితిలక గోవిందా
కాంచనాంబరధర గోవిందా
గరుడ”వాహన గోవిందా
గోవిందా హరి గోవిందా    

గోకులనందన గోవిందా    

వానరసేవిత గోవిందా
వారధిబంధన గోవిందా
ఏడుకొండలవాడా గోవిందా
ఏకస్వరూపా గోవిందా
శ్రీరామకృష్ణ గోవిందా
రఘకులనందన గోవిందా
ప్రత్యక్షదేవా గోవిందా
పరమదయాకర గోవిందా
వజ్రకవచధర  గోవిందా
గోవిందా హరి గోవిందా    

గోకులనందన గోవిందా
 

వైజయంతిమాల గోవిందా
వడ్డికాసులవాడ  గోవిందా
వసుదేవతనయా  గోవిందా
బిల్వపత్రార్చిత  గోవిందా
భికక్షుక సంస్తుత  గోవిందా
స్త్రీ పుంరూపా గోవిందా
శివకేశవ మూర్తి గోవిందా
బ్రహ్మాండరూపా గోవిందా
భక్త రక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా    

గోకులనందన గోవిందా    

నిత్యకళ్యాణ గోవిందా
నీరజనాభా గోవిందా
హతీరామప్రియ గోవిందా
హరిసర్వోత్తమ గోవిందా
జనార్దనమూర్తి గోవిందా
జగత్సాక్షిరూప గోవిందా
అభిషేకప్రియ గోవిందా     

ఆపన్ని”వారణ గోవిందా
రత్నకిరీటా గోవిందా                                

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా
 

రామానుజనుత గోవిందా    
స్వయంప్రకాశా గోవిందా    
ఆశ్రితపక్షా గోవిందా        
నిత్యశుభప్రద గోవిందా    
నిఖిలలోకేశా గోవిందా    
ఆనందరూపా గోవిందా    
ఆద్యంతరహితా గోవిందా    
ఇహపరదాయక గోవిందా    
ఇభరాజరక్షక గోవిందా    
గోవిందా హరి గోవిందా    
గోకులనందన హరి గోవిందా    

పరమదయాళో గోవిందా
పద్మనాభహరి గోవిందా    

తిరుమల”వాసా గోవిందా
తులసీ వనమాలి గోవిందా
శేషాద్రినిలయా గోవిందా
శ్రీనివాస శ్రీ గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన  గోవిందా

No comments:

Post a Comment