ప్రాణాయామము
ప్రాణాయామం అనుశబ్దంలో ప్రాణం, ఆయామం అను రెండు శబ్ధాలు కలసి వున్నాయి. ప్రాణం అంటే జీవనశక్తి, శ్వాస అన్నమాట, ఆయామం అంటే పెంచుట, విస్తరింప చేయుట శ్వాసను పొడగించుట, నియంత్రించుట. దీని వలన మానసిక వికారాలను, దూరం చేయవచ్చును. మనస్సు మనవశంలో ఉంచుకోవచ్చును. ప్రాణాయామమనేది మనిషి యొక్క మానసిక స్ధాయిని సాధారణ స్ధాయి నుండి ఉన్నత స్ధాయికి తీసుకెళ్ళే శాస్త్ర యుక్తమైన ప్రక్రియ. మన పూర్వీక బుషులు మనసును అదుపు చేయుటకై కనిపెట్టిన ఒక సాంకేతిక విధానము. మాన జీవితము యొక్క అన్ని కోణములు దీనిలోనే ముడిపడి వున్నవి. ఎందుకంటే మానవ జీవితం శ్వాసతో మొదలవుతుంది, శ్వాసతో అంతమవుతుంది. తల్లిగర్భంలో బిడ్డ ఉన్నపుడు స్వతంత్రంగా శ్వాసించలేడు. తల్లికి బిడ్డకు మధ్య గొట్టము వంటి ''జరాయువు'' వుంటుంది. దీని ద్వారానే తల్లినుండి బిడ్డకు పోషక పదార్ధములు, ప్రాణశక్తి లభిస్తాయి. అలాగే బిడ్డ దేహంలో తయారైన మలినములు, కార్భన్ డయాక్సైడ్ తిరిగి తల్లి దేహంలోనికి వస్తాయి. బిడ్డ తల్లి దేహము నుండి బయటకు రాగానే తల్లికి బిడ్డకు మధ్య వున్న సంబంధము తొలగిపోతుంది. అప్పుడు బిడ్డ మొదటి శ్వాసను ప్రారంభిస్తాడు. దానిని జీవితాంతం కొనసాగిస్తాడు. చివరకు నిచ్ఛ్వాసంతో జీవితం అంతమవుతుంది. ప్రాణం బయటకు పోయే సమయాన కొంత శాతం మలద్వారం గుండా, మరికొంత శాతం ముక్కు రంధ్రములు గుండా విడుదలవుతుంది. అందువలనే మలద్వారమును మృత్యుదేవత అన్నారు. మలద్వారమును బంధించగలిగితే బయటకు విడుదలయ్యే ప్రాణశక్తిని ఆపవచ్చు.
విశ్వమంతా పంచభూతాలమయం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు విశ్వమంతా వున్నాయి. ఇవి ఒకదాని నుండి మరొకటి ఏర్పడుతాయి. ఒకదానిచే మరొకటి హరించబడతాయి. ఉదాహరణకు భూమి నీటిచే హరించబడుతుంది, నీరు అగ్నిచే దహించబడుతుంది. అగ్ని వాయువుచే హరించబడుతుంది, వాయువు ఆకాశముచే హించబడుతుంది. తిరిగి ఇవి అన్నీ అదే క్రమములో ఏర్పడుతాయి. అయితే ఇలా మార్పులు జరగడానికి వెనుక ఒక శక్తి తప్పనిసరిగా వుండి వుండవలసిందే. ఆ శక్తినే ప్రాణశక్తి అంటారు. పంచభూతములు ప్రాణశక్తితో కూడి ఉంటాయి. ప్రాణశక్తి పంచభూతములందు ఇమిడి వుంటుంది.
విశ్వంలో ఏ విధంగానయితే పంచభూతాలు ఉన్నాయో మన శరీరములో గూడా అవే పంచభూతములున్నాయి. ఎముకలు, కండరములు భూమితత్వములో వుంటాయి. 70 శాతము వరకు నీరు వుంటుంది. శరీరము ఎల్లప్పుడూ నిర్ణీతమైన ఉష్టోగ్రతలో వుంటుంది, లోపల భాగమంతా వాయువు ఉంటుంది. అవయములు ఉండుటకు అవకాశానిచ్చే ఆకాశము వుంటుంది. ఈ పంఛభూతములను నడిపించే ప్రాణశక్తి మనలో కూడా వుంది. ఎందుకంటే ప్రాణము లేకుండా పంచభూతములకు కదలిక లేదు. ప్రాణాయామమంటే పంచభూతములను నడిపించే ప్రాణశక్తిని నియంత్రించుకొనడమే. ఈ రహస్యములను మనం కనుగొనగలితే విశ్వములో ప్రాణశక్తి కదలికలు గూడా మనకు తెలుస్తాయి. కేవలం ఆక్సిజనును తీసుకుని, కార్బన్‌యాక్సైడ్‌ను వదలినయెడల అది ్పఆణాయామము కాదు. ప్రాణశక్తిని గ్రహించి దాని ద్వారా శరీర అవయములను సక్రమైన రీతిలో పనిచేయించమే ప్రాణాయామమవుతుంది.
మనము మామూలుగా గాలిని తీసుకొని వదులుతూ వుంటాము. ఇది యాంత్రికంగా ఆ ప్రయత్నముగా జరుగుతూ వుంటుంది. కాని మనము ప్రాణాయామములో క్రమబద్ధంగా నియమ నిష్టలతో గాలిని తీసుకొని వదులుతూ వుంటాము. ఇవి ఒకరకమైన నియంత్రిత చర్య అవుతుంది. మన శ్వాసకు, మనసుకు మధ్య ప్రత్యక్ష సంబంధము వుంటుంది. శ్వాస గజిబిజిగా, అక్రమంగా, వేగంగా జరుగుతుందంటే మనసు కూడా అలజడిగా, గందరగోళంగా వుంటుంది. శ్వాస క్రమబద్ధంగా లోతుగా, సుదీర్ఘంగా వుంటే మనసు కూడా ప్రశాంతంగా వుంటుంది. శ్వాస క్రమబ్ధంగా లోతుగా, సుదీర్ఘంగా వుంటే మనసు కూడా ప్రశాంతంగా వుంటుంది. కాబట్టి ఐలిబీజీలిశి ళితీ ళితిజీ నీలిబిజిశినీ జిరిలిరీ రిదీ ళితిజీ లీజీలిబిశినీ. మామూలు పరిస్థితులలో మన రెండు ముక్కు రంధ్రములు సమానంగా వుండవు. ఒకటి ఎక్కువగా పనిచేస్తే రెండవది తక్కువగా పనిచేస్తుంది. మనం ఆవేసంగా అలజడిగా వున్నపుడు కుడి ముక్కురంధ్రము పనిచేస్తుంది. అప్పుడు మన శరీర ఉష్ణాగ్రత మామూలు స్ధాయికంటే కొంచెము ఎక్కువగా వుంటుంది. మనం సోమరితనం బద్ధకంగా వున్నపుడు ఎడమ మక్కురంధము పనిచేస్తుంది. అపుడు శరీర ఉష్ణోగ్రత మామూలు స్ధాయికంటే కొంచెం తక్కువగా వుంటుంది. ఇటువంటి విధానం రోజంతా కొనసాగుతుంది. అయితే సంధ్యా సమయంలో మాత్రం రెండు ముక్కు రంధ్రములు సమానంగా పనిచేస్తాయి. అంటే ఆ సమయంలో మనసు సమత్వంలో ఉందన్నమాట. అందువలననే ఆ సమయంలో సంధ్యావందనం, అగ్నిహోత్రం, జపం పారాయణం చేస్తూ వుంటారు. అయితే మనం క్రమం తప్పకుండా రెండు సంవత్సరములు ప్రాణాయామం చేయగలిగితే రెండు శ్వాసరంధ్రములు 24 గంటలు సమానంగా పనిచేస్తాయి. అంటే మనసు సంపూర్ణంగా సమత్వంలో ఉంటుందన్నమాట. ఉష్ణోగ్రతలో వ్యత్యాసమును ప్రదర్శిస్తున్నాయి కాబట్టి కుడి ముక్కు రంధ్రమును సూర్యనాడి అని, ఎడమ ముక్కు రంధ్రమును చంద్రనాడి అన్నారు.
సాధారణ పరిస్థితిలలో మనం మన ఊపిరితిత్తుల సామర్ధ్యంలో కేవలం 30 నుండి 35 శాతం మాత్రమే వాడతాము. సైన్సు పరంగా చెప్పాలంటే రెండు ఊపిరి తిత్తులందు దాదాపు 6వేల విలాలనే గాలితిత్తులుంటే వానిలో 2వ వరకు మాత్రమే మంచి గాలితో నింపబడతాయి. అందువలననే చెడురక్తం మెదడుకు గూడా ప్రవహించి ఆలోచనావిధానంలోనే మార్ప వస్తుంది. మనం ప్రాణాయామం చేసే సమయమున ఊపిరితిత్తుల సామర్ధ్యమును నూటికి నూరు శాతం ఉపోయగిస్తాము. కావున శరీరమందలి అన్ని బాగములు చైన్యవంతమవుతాయి. అదనపు బరువు అనవరసరపు క్రొవ్వు శరీరంలో వుండదు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే సృష్టిలో ఏ జంతువైతే తక్కువ శ్వాసలు తీసుకుంటుందో ఆ జంతువు ఎక్కువ కాలం బ్రతుకుంది. ఉదాహరణకు కుక్కలు నిమిషమునకు 50-80 సార్లు శ్వాసిస్యాతి. 11సం||లు మాత్రమే బ్రతుకుతాయి. గుర్రములు నిమిషానికి 30 సార్లు శ్వాసిస్తాయి 30 సంవత్సరాలు బ్రతుకుతాయి. ఏనుగులు ప్రతి నిమిషానికి 15-20 శ్వాసలు తీసుకుంటూ - 100 సంవత్సరాలు జీవిస్తాయి. అదే విధంగా మనుషులు ప్రతి నిమిషానికి 12-25 శ్వాసలు తీసుకోవాలి - 120 సంవత్సరాలు జీవన ప్రమాణం కలిగ& వుండాలి. ఇది ఆదర్శవంతమైన జీవితం కలిగినవారికే సాధ్యపడుతుంది. తాబేళ్ళు నిమిషానికి 5-10 శ్వాసలు తీసుకుంటాయి. - 500 సంవత్సరాలు బ్రతుకుతాయి.
మనం క్రమం తప్పకుండా ప్రాణామాయము చేయడము ద్వారా మన శ్వాసల యొక్క సంఖ్య క్రమేపీ తగ్గుతుంది. అందువలన ఆయుస్సు పెరుగుతుంది. నీకు నీవే బ్రహ్మవవుతావు. ప్రస్తుతం మనకున్న జీవితకాలం పెరుగుతుంది. అనుమానపడవలసిన పని లేదు.
ప్రాణాయామము నందు పూరక, కుంభక, రేచక, శూన్యక అనే నాలుగు థలుంటాయి. కుంభకంలో వుండడం ద్వారా నాడులు ఉత్తేజితమై జ్ఞాపక శక్తి పెరుగుతుంది. శూన్యకలో వుండడం ద్వారా ఆహంకారం తగ్గుతుంది. శరీరమునకు మనసుకు మధ్య సమన్వయం ఏర్పడుతుంది.
జబ్బు అనేది శరీరమందలి ప్రాణశక్తి మోతాదులో సంభవించే మార్పు మాత్రమే. ఒక అవయవమునకు ప్రాణశక్తి అందనట్లయితే ఆ అవయవము క్రమేపీ పనిచేయడం తగ్గిపోయి కొంత కాలానికి జబ్బుకు గురవుతుంది. ఒకవేళ ఒక అవయవమునకు ఉధృతముగా ప్రాణశక్తి అందిగా అది క్రమేపీ, అధిక శ్రమ వలన రుగ్మతకు గురవుతుంది. క్రమం తప్పకుండా ప్రాణాయామం చేడం ద్వారా అధికంగా ప్రాణశక్తి వున్న ప్రదేశంనందున్న ప్రాణశక్తి గ్రహించబడి ప్రాణశక్తి లేని ప్రదేశములకు అందించబడి శరీరము ప్రాణశక్తితో సమత్వమును పొందుతుంది. అందువలన జబ్బువుండే ప్రసక్తే లేదు. ప్రాణాయామము క్రమం తప్పకుండా చేస్తూ వుంటే శరీరంలో అనేకమైన మార్పులు వచ్చి కొన్ని శబ్దాలు వస్తాయి. శరీరం దూదిపింజలాగా తేలికగా వుంటుంది. లేదా ఒక టన్నువరకు బరువు పెరుగుతుంది. ఇటువంటి విధానమును ''లెవిటేషన్'' అంటారు.
మానవుని దేహములో అచేతనంగా వున్న నాడులను కొన్నింటిని చైతన్యవంతం చేయగలిగితే అతీతమైన శక్తులు వస్తాయి. వానిలో రెండు అతి ముఖ్యమైనవి. అవి 1) ఇడ, 2) పింగళ. ఇవి వెన్ను భాగము నందలి ఎడమ, కుడి నాడులు. వీని ఆధార భాగమున యోగ శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. దీనిని కుండలినీ శక్తి అంటారు. రెండు నాడుల మధ్యలో వున్న ద్రవమును ''జీవామృతము'' అంటారు. ఇది పైకి ప్రవహించేకొలది మూలాధారమునుండి సహస్రారము వరకు శక్తి ప్రవహిస్తూ వుంటుంది. అలా జరుగుతూ వుండే కొలది మనిషి యొక్క ఆలోచనా విధానములో మార్పు వస్తుంది.
మనం కొంది యోగుల కధలను వింటూ వుంటూ వుంటాము. వారు ఎవరినయినా తాగితే రుగ్మతులు పోతాయని, గ్రుడ్డివానికి చూపు వచ్చిందని, చనిపోయినవారిని బ్రతికించాడని, లేక వారి సమక్షములో జీవిస్తేనే రుగ్మతలు తగ్గిపోతాయని, ఇటువంటివన్నీ శ్వాస ప్రక్రియలే. వీరియందు పుష్కలంఘా ప్రాణశక్తి వుంటుంది. వీరు ప్రాణ శక్తిని మరొకరికి అందించడం ద్వారా రుగ్మతలను నివారించగలుగుతారు.
క్రమం తప్పకుండా ప్రాణాయామము చేయడం ద్వారా శ్వాసవేగం తగ్గుతుంది. మనిషి యొక్క మానసిక స్ధితిలో మార్పు వస్తుంది. అటువంటి వారు సమాధి అభ్యాసమును కొనసాగించడం ద్వారా ఆత్మానుభూతి కలుగుతుంది. ఒకరకంగా చెప్పాలంటే పరాకాష్ట థకు వెళ్ళగలిగితే శ్వాస ఆగిపోతుంది. ఆలోచనారహిత స్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా సజీవంగా శరీరమును ఎంత కాలమైనా వుంచవచ్చు.
చివరగా తెలుసుకోవలసిన నగ్న సత్యమేమిటంటే మనిషి తనను తాను జయించగలిగితే విశ్వాన్ని జయించినట్లే. దానికి ఆధారము శ్వాసలో వున్నది. అజ్ఞాని బాహ్యప్రపంచమును జయించాలనుకుంటే, జ్ఞాని తనను తాను జయించాలనుకుంటాడు. దీనికి ప్రాణాయామము ఎంతో అవసరము.
శ్వాస అనే మన మనసుకి అద్ధం వంటిది. శ్వాసలో కలిగే మార్పు మన జీవితంలో, వ్యక్తిత్వంలో విప్లవాత్మక మార్ప తెస్తుంది. శ్వాసలోతుగా జరిగే కొలది ప్రవర్తన కూడా మారుతుంది. కృతిమత్వంగా తొలగిపోయి ప్రతి కోణమునుండి మన జీవన విధానం మారుతుంది.

ప్రాణాయామం సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
1. ప్రాణాయమం వజ్రాసనంలో మాత్రమే చేయవలెను. వేరే ఆసనములో చేయునపుడు వెన్నెముక నిటరుగా ఉంచవలెను.
2. శరీరంలో ఎటువంటి బిగింపు లేకుండా ఆరామముగా, విశ్రాంఇగా చేయవలెను. ముఖం చిరునవ్వుతో ఉంచవలెను.
3. అనుకూలంఆ ఉండే వదులైన దుస్తులు వాడవలెను.
4. కళ్ళు, నోరు పూర్తిగా మూసుకొని ఉండాలి.
5. ఖాళీ కడుపుతో ఉండాలి. విందు భోజనం చేసినట్లయితే 4 ంటలు, మామూలు భోజనమైతే 3 గంటలు, టిఫిన్‌చేసినట్లయిఏ రెండు గంఠలు, పండ్లరసాలు పుచ్చుకుంటే ఒక గంఠ, మంచి నీరు త్రాగితే అరగంట వ్యవధి ఉండాలి.
6. శూన్యకంతో ప్రారంభించి శూన్యకంతో ఆపివేయాలి.
7. పూరక, కుంభక, రేచకములు పాటిస్తూ చేయాలి. అది 4 2, 5 2 నిష్పత్తిలో ఉండాలి.
8. శరీరంలో సంకోచక వ్యాకోచములు ఎక్కడ జరుగుతున్నాయో గమనిస్తూ చేయాలి. గమనన్ని పూర్తిగా శ్వాసపై ఉంచాలి.
9. గాలిని తీసుకొనేటప్పుడుగాని, వదిలేప్పుడూని నిదానంగా, పూర్తిగా సాఫీగా జర్క్స్ లేకుండా ఉండాల. బలవంతంగా ఒత్తిడిగా చేయరాదు.
10. గాలిని బటయకు వదిలేప్పుడు గొంతు ద్వారా శబ్దం చేస్తూ ముక్కు ద్వారా వదలాలి.
11. సంధ్యాసమయం ప్రాణాయామానికి అత్యంత అనుకూలమైనది.
12. ప్రాణాయామం ఎటువంటి వ్యాయామం కాఉ. అది విశ్రాంతినిచ్చే ప్రక్రియ. ముగిసిన తర్వాత విశ్రాంతి పొందడాన్ని గమనించాల.
13. వేడి కలగించే, ప్రాణశక్తిని హరించే ఆహారపదార్ధాన్ని వానిప్పుడు ప్రాణాయామాన్ని చేయరాదు. అపక్వాహారాన్ని తీసుకొంటూ ప్రాణాయాము చేయడం అత్యంత ఉత్తమం.
14. వేసవి కాలమందు సర్యోదయానికి ముందు, సూర్యస్తమయం తర్వాత మత్రమే చేయవలెను.
15. అతిగా అలసిపోయినప్పుడు, వ్యాయామం తరువా వెంటనే ప్రాణాయమం చేయరాదు. కొద్దిగా స్థిమిపడిన తర్వాతన ప్రారంభింఛాలి. శవాసనంలో నిమిషాలుండి ఆ తర్వాత ప్రారంభిస్తే మంచిది.
16. గర్భిణీ స్రీలు,5 వ నెల తర్వాత ప్రాణాయామం ఒత్తిడిగ చేయరాదు.
17. ప్రాణాయామానికి ముందు అలజడిగా ఉండి, ప్రాణాయామం తరువాత విశ్రాంతి పొందితే చేసే విధానం సక్రమమేనని గ్రహించలి.
18. గాలి తీసుకొనేటప్పుడు పొట్ట ముందుకు రావాలి. వదిలేప్పుడువెననకు పోవాలి.
19. ప్రాణాయామానికి ముందు కొద్దిపాటి వ్యాయామం లేదా ఆకుప్రెజర్ చేసుకోవడం మంచిది.
20. ఉల్లి, వెల్లుల్లి, మిర్చి, ఇంగువ, కాఫీ, టీ, ధూమపానం, మసాలా, మద్యం వంటిని తీసుకున్నప్పుడు ప్రాణాయామం చేయరాదు.
21. ప్రత్యేకమైన రుగ్మతలో బాదపడేవారు దానికి సంబంధించిన ముద్రను వాడి మనసును దానిపై కేంద్రీకిరంచి, అదనంఆ ప్రాణాయామం మామ్రే చేయలి. శీతలిని, శీఆ్కరిణి శరీరాన్ని చల్లబరుస్తుంది.
22. జ్వరం వచ్చినపుడు, శరీరం వేడిగా ఉన్నప్పుడు సుఖ ప్రాణాయామం మాత్రమే చేయాలి. శీతలిని, శీఆ్కరిణి శరీరాన్ని చల్లబరుస్తుంది.
23. క్రమం తప్పకుండా ప్రాణాయమం చేస్తున్నప్పుడు అత్యవసరమైతే తప్ప యాంటీ బయోటిక్స్ వాడరాదు.
24. ఋతుక్రమంలో ఉన్నప్పుడు కూడా ప్రాణాయామం తక్కువ ఒత్తిడితో చేయాలి.
25. ప్రాణాయామం వలన ఎటువంటి వ్యతిరేఖ పలిముసంబంవింఛినా గురువులను సంప్రదించవలెను. > ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.

No comments:
Post a Comment